రోడ్డు యాక్సిడెంట్‌లో గాయాలపాలైన సప్తగిరి డైరెక్టర్  

Saptagiri Director Charan Lakkakula Met With Road Accident-road Accident,saptagiri,saptagiri Llb,telugu Movie News

కమెడియన్ సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.ఈ క్రమంలోనే కమెడియన్ సప్తగిరి హీరోగా మారి రెండు సినిమాలు చేశాడు.

Saptagiri Director Charan Lakkakula Met With Road Accident-Road Accident Saptagiri Llb Telugu Movie News

ఈ సినిమాల్లో సప్తగిరి ఎల్ఎల్‌బీ ప్రేక్షకులను బాగానే అలరించింది.ఈ సినిమాతో చరణ్ లక్కాకుల దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఆయనను కారు డ్యాష్ ఇవ్వడంతో అక్కడికక్కడే కూలిపోయారట.

వేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.దీంతో స్థానికులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉన్న చరణ్ లక్కాకుల ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సప్తగిరి ఎల్ఎల్‌బి చిత్రంతో ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించినా అనుకున్న విజయం మాత్రం అందుకోలేకపోయాడు.

తాజా వార్తలు

Saptagiri Director Charan Lakkakula Met With Road Accident-road Accident,saptagiri,saptagiri Llb,telugu Movie News Related....