క్లిక్‌ క్లిక్‌ : సానియా సిస్టర్‌ పెళ్లిలో తారా తోరణం  

Sania Mirza Sister Marriage-sania,sania Sister Marriage Attend The Tolywood Film Celabrities

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి అనమ్‌ మరియు టీం ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ తనయుడు అసద్‌ల వివాహం ఇటీవల అంగరంగ వైభంగా జరిగిన విషయం తెల్సిందే.అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా స్టార్‌ హోదా ఉన్న సెలబ్రెటీ కుటుంబాల పిల్లలు అవ్వడంతో పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు.

Sania Mirza Sister Marriage-sania,sania Sister Marriage Attend The Tolywood Film Celabrities Telugu Viral News Sania Mirza Sister Marriage-sania Sania Marriage Attend The Tolywood Film Celabrities-Sania Mirza Sister Marriage-Sania Marriage Attend The Tolywood Film Celabrities

ఇక ఇలాంటి పెళ్లి వేడుకల్లో సహజంగానే స్టార్స్‌ కనిపించడం కామన్‌గా చూస్తూనే ఉంటాం.

అసద్‌, అనమ్‌ల వివాహ రిసెప్షన్‌ వేడుకలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ స్టార్స్‌ పాల్గొన్నారు.

టాలీవుడ్‌ నుండి రామ్‌ చరణ్‌ మరియు ఉపాసనలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ వేడుకలో ఇంకా పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పాల్గొన్నట్లుగా సోషల్‌ మీడియాలో ఫొటోల ద్వారా తెలుస్తుంది.

వీరిద్దరి వివాహ బంధం కలకాలం ఉండాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు బంధు మిత్రులు ఆశీర్వదించారు.

.

తాజా వార్తలు