'ఆచార్య'లో సంగీత పాత్రపై లేటెస్ట్ బజ్ !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా గా ‘ఆచార్య’ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.‘సిద్ద‘ అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే.రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

 Sangeetha Role In Chiranjeevi Acharya Movie-TeluguStop.com

రామ్ చరణ్, పూజ హెగ్డే సినిమాలో కొద్దీ సేపే కనిపించ బోతున్నప్పటికీ వీళ్ళ పాత్రలు సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం.దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

 Sangeetha Role In Chiranjeevi Acharya Movie-ఆచార్య’లో సంగీత పాత్రపై లేటెస్ట్ బజ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Aacharya Movie Update, Aacharya Shooting, Acharya Movie, Chiranjeevi, Kajal Agarwal, Koratal Shiva, Narhtaki Role, Pooja Hegde, Ram Charan, Sangeetha, Sangeetha Role, Sangeetha Role In Chiranjeevi Acharya Movie, Senior Actress Sangeetha-Movie

ఇప్పటికే టాలీవుడ్ లో కొన్ని సినిమాలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ రీస్టార్ట్ చేసారు.ఆచార్య సినిమా కూడా త్వరలోనే రీస్టార్ట్ చేయబోతున్నారు.ఈ సినిమా మే 13 న విడుదల అవ్వబోతుందని ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.అందుకే మిగిలిన భాగాన్ని తొందరగా పూర్తి చేసి చిరంజీవి పుట్టిన రోజుకు విడుదల చేయాలనీ కొరటాల శివ అనుకుంటున్నాడట.

Telugu Aacharya Movie Update, Aacharya Shooting, Acharya Movie, Chiranjeevi, Kajal Agarwal, Koratal Shiva, Narhtaki Role, Pooja Hegde, Ram Charan, Sangeetha, Sangeetha Role, Sangeetha Role In Chiranjeevi Acharya Movie, Senior Actress Sangeetha-Movie

అయితే తాజాగా ఈ సినిమాలో నటించే సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె పాత్రపై తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.ఈమె ఒక నర్తకి పాత్రలో కనిపించబోతుందని టాక్.అంతేకాదు వెరీ ఎమోషనల్ గా సాగే సంగీత పాత్ర ఇంటర్వెల్ లో చనిపోతుందని అప్పుడే చరణ్ ఎంట్రీ కూడా ఉంటుందని తాజాగా వినిపిస్తున్న టాక్.

చూడాలి మరి ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.

#Sangeetha Role #Narhtaki Role #Ram Charan #Sangeetha #SeniorActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు