విడిపోయినా మేము స్నేహితులమే.. సల్మాన్ మాజీ ప్రేయసి కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆ షో కోసం సల్మాన్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణాల ద్వారా వార్తల్లో నిలిచిన సల్మాన్ ఖాన్ ప్రేమించిన హీరోయిన్లలో సంగీత బిజ్లానీ కూడా ఒకరు.

 Sangeetha Bijlani Comments About Relationship With Salman Khan-TeluguStop.com

దాదాపు 10 సంవత్సరాల పాటు సంగీత బిజ్లానీతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేశారు.

కొన్నేళ్ల క్రితం సల్మాన్ ఖాన్, సంగీత పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

 Sangeetha Bijlani Comments About Relationship With Salman Khan-విడిపోయినా మేము స్నేహితులమే.. సల్మాన్ మాజీ ప్రేయసి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వేర్వేరు రీజన్స్ వల్ల సల్మాన్ సంగీతల పెళ్లి ఆగిపోయింది.ఆ తర్వాత సంగీత ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన అజారుద్దీన్ ను పెళ్లి చేసుకోగా 2010 సంవత్సరంలో సంగీత అజారుద్దీన్ కు విడాకులు ఇచ్చారు.

తాజాగా సంగీత బిజ్లానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తో తాను ఇప్పటికీ టచ్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు.తాను, సల్మాన్ ఫ్రెండ్ షిప్ కు గౌరవం ఇస్తామని ఆమె తెలిపారు.

సల్మాన్ తో బ్రేకప్ అయిన తర్వాత కూడా తాను, సల్మాన్ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నామని సంగీత చెప్పుకొచ్చారు.

Telugu 2010, Azharuddun, Break-up, Divorcs, Friendship, Interesting Comments, Meenakshi Seshadri, Modelling, Relationship With Salman, Sangeeta And Salman Relation, Sangeeta Bijlani, Sangeetha Bijlani, Social Media-Movie

తాను క్లోజ్ గా ఉండే వాళ్లలో మీనాక్షి శేషాద్రి కూడా ఒకరని తాను మీనాక్షి శేషాద్రి వరల్డ్ టూర్ కు వెళ్లామని సంగీత వెల్లడించారు.విడిపోయినా తాను సల్మాన్ ఫ్రెండ్స్ అంటూ సంగీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu 2010, Azharuddun, Break-up, Divorcs, Friendship, Interesting Comments, Meenakshi Seshadri, Modelling, Relationship With Salman, Sangeeta And Salman Relation, Sangeeta Bijlani, Sangeetha Bijlani, Social Media-Movie

సోషల్ మీడియాకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని సోషల్ మీడియా వల్ల తాను మోడలింగ్ రోజుల నుంచి పరిచయమైన పాత ఫ్రెండ్స్ తో టచ్ లోకి రావడం సాధ్యమైందని సంగీత అన్నారు.పెళ్లికి ముందు సినిమాలతో బిజీగా ఉన్న సంగీత పెళ్లి తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్నారు.

#Divorcs #Sangeeta Salman #Break #Friendship #Azharuddun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు