హైదరాబాద్ లో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు.గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్ భాస్కర్ పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
భాస్కర్ పై శ్రీధర్ రావు విచక్షణారహితంగా దాడి చేశాడు.దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు భాస్కర్ ఆరోపిస్తున్నారు.కాగా ఎండీ శ్రీధర్ రావు ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్నారు.
ఈయనపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే.