హిందీలో వర్క్ అవుట్ కాకపోవడంతో తెలుగు మీద ఫోకస్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా  

Sandeep Reddy Vanga Movie With Allu Arjun - Telugu Bollywood, Pan India Movie, Sandeep Reddy Vanga Plan To Movie With Allu Arjun, South Cinema, Tollywood

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.బోల్డ్ కంటెంట్ తో సినిమా చేసి లవ్ స్టొరీని కొత్త కోణంలో ఆవిష్కరించిన సందీప్ రెడ్డికి విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నాడు.

 Sandeep Reddy Vanga Movie With Allu Arjun

ఇక ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ కి ఆవిష్కరించి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టాడు.రెండు వందల కోట్ల దర్శకుడుగా మారిపోయాడు.

ఇక తన నెక్స్ట్ సినిమాని తెలుగులో మహేష్ బాబుతో చేయాలని అనుకున్న సందీప్ కి ఆ అవకాశం దొరకకపోవడంతో హిందీలోనే ప్లాన్ చేశాడు.

హిందీలో వర్క్ అవుట్ కాకపోవడంతో తెలుగు మీద ఫోకస్ పెట్టిన సందీప్ రెడ్డి వంగా-Movie-Telugu Tollywood Photo Image

రణబీర్ కపూర్ హీరోగా డెవిల్ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కించబోతున్నట్లు బీటౌన్ లో టాక్ వినిపించింది.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు.ఈ నేపధ్యంలో సందీప్ మళ్ళీ తెలుగులోనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్.ఈ నేపధ్యంలోనే రీసెంట్ గా అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించాడని, అతను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తున్న అల్లు అర్జున్ దాని తర్వాత సందీప్ తో సినిమా చేస్తాడని టాక్ నడుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sandeep Reddy Vanga Movie With Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..

footer-test