డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ అన్ని చర్మ తత్వాలకు సెట్ అయ్యే గంధం పేస్ పాక్స్  

Sandalwood Face Packs For Different Skin Types-

గంధంను ముఖ సౌందర్యంలో చాలా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. గంధఅనేది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఇలా అన్ని చర్తత్వాలకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఏ చర్మ తత్త్వం ఉన్నవారు ఎలఉపయోగించాలో తెలుసుకుందాం...

డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ అన్ని చర్మ తత్వాలకు సెట్ అయ్యే గంధం పేస్ పాక్స్-Sandalwood Face Packs For Different Skin Types

1. జిడ్డు చర్మం గలవారుకావలసిన పదార్ధాలు

ఎలా ఉపయోగించాలిఒక బౌల్ లో గంధం పొడి,ముల్టానా మట్టి,రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖమీద జిడ్డు సమస్య తొలగిపోతుంది.

2. పొడి చర్మంకావలసిన పదార్ధాలుఎలా ఉపయోగించాలికొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి దానిలో గంధం కలిపి ముఖానికి రాసి 1నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికరెండు సార్లు చేస్తూ ఉంటే పొడి చర్మ సమస్యలు తగ్గిపోతాయి...

3. సాధారణ చర్మంకావలసిన పదార్ధాలు

ఎలా ఉపయోగించాలిదోసకాయ రసంలో గంధం పొడిని కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లననీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటచర్మంపై వచ్చే మొటిమల సమస్యలు తగ్గిపోతాయి.