హీరోయిన్ ని ఆర్ యు వర్జిన్…? అని అడిగిన నెటిజన్…  

Samyuktha Menon Social Media Virginity News Malayalam Actress Malluwood News - Telugu Malayalam Actress, Malluwood News, Samyuktha Menon, Social Media, Virginity News

ప్రస్తుత కాలంలో కొందరు ఆకతాయిలు ఏదోవిధంగా పాపులర్ కావాలని ఆలోచిస్తూ సెలబ్రిటీలు, ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దీని వల్ల కొందరు సోషల్ మీడియాలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 Samyuktha Menon Social Media Virginity News Malayalam Actress Malluwood News

అంతేకాక కొందరు ఆకతాయిలు చేసేటటువంటి కామెంట్లు, అసభ్య ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలోకి రావాలంటే భయపడుతున్నారు.అయితే మలయాళ నటి సంయుక్త మీనన్ కూడా ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హావభావాలను అభిమానులతో పంచుకుంటోంది.

అయితే తాజాగా సంయుక్త తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఇందుకుగాను ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా “నువ్వు వర్జినా.? కాదా…?” అంటూ కామెంట్ చేశాడు.దీంతో సంయుక్త కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

హీరోయిన్ ని ఆర్ యు వర్జిన్… అని అడిగిన నెటిజన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా నీలాంటి వాళ్ళు ఎప్పుడూ వర్జినిటీ, ఆల్కహాల్, తదితర అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటారని నీలాంటి కొందరు వల్ల మహిళలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపింది.

అంతేగాక నువ్వు తరచూ ఇలాంటి వాటి వల్ల ఆలోచిస్తున్నావంటే నీలో ఏదో సమస్య ఉందని వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచించింది.

ఆమె రిప్లై చూసినటువంటి నెటిజన్ ఒక్కసారిగా కంగు తిన్నాడు.అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని నెటిజన్లు బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాక సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర కామెంట్లు చేసే ఆకతాయిలకి సరిగ్గా బుద్ధి చెప్పావంటూ నెటిజన్లు సంయుక్త మీనన్ ని అభినందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం సంయుక్త మలయాళం భాషలో “వెల్లం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రజేశ్ సేన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

అందువల్ల ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Samyuktha Menon Facing Abusal Comments In Social Media Related Telugu News,Photos/Pics,Images..