వైకుంఠపురములో ఆయనే కీలకం.. ఎవరో తెలుసా?  

Samudrakani To Be Highlight In Ala Vaikunthapuramulo-allu Arjun,samudrakani,telugu Movie News,trivikram

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ప్రస్తుతం అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన మార్క్‌ను వదలడం ఖాయని అంటున్నారు చిత్ర యూనిట్.

Samudrakani To Be Highlight In Ala Vaikunthapuramulo-Allu Arjun Samudrakani Telugu Movie News Trivikram

ఇక ఈ సనిమాతో మరోసారి బన్నీ-త్రివిక్రమ్ కాంబో తమ సత్తా చాటడం ఖాయమని అంటున్నారు సినీ ప్రేక్షకులు.

అయితే ఈ సినిమాలో చాలానే క్యా్స్టింగ్ ఉన్నప్పటికీ ఓ నటుడి పర్ఫార్మెన్స్ సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోన్న సముద్రకణి, సినిమా కథను మలుపు తిప్పడం ఖాయమని తెలుస్తోంది.ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ కానుందని, ఆయన పాత్ర ద్వారా సినిమాలో కొన్ని కీలక స్విస్టులు ఉంటాయిని చిత్ర యూనిట్ తెలిపింది.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నట్లు, సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిలిపింది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో చూవాలి.

తాజా వార్తలు

Samudrakani To Be Highlight In Ala Vaikunthapuramulo-allu Arjun,samudrakani,telugu Movie News,trivikram Related....