భార్యతో రొమాంటిక్ గా.. దానికోసమే అంటున్న బుల్లితెర నటుడు..?

ఈ మధ్య వెడ్డింగ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి.వెడ్డింగ్ కు ముందు పెళ్లి చేసుకోబోయే జంటలు ఫ్రీ వెడ్డింగ్ ఫోటో, వీడియోల షూట్ లతో తెగ ట్రెండ్ గా మారింది.

 Samrat-reddy Sri Likitha Post Wedding Shoot Goes Viral Sri Likitha, Samrat Reddy-TeluguStop.com

అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా రిసార్ట్ లలో, అందంగా ఉండే ప్రదేశాల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు తెగ జరుగుతున్నాయి.ఇలా ఎంతో మంది జంటలు ఫ్రీ వెడ్డింగ్ షూట్ లను చేయించుకొని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ బుల్లితెర నటుడు తన భార్యతో రొమాంటిక్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇంతకీ ఆయన ఎవరో కాదు బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్.

ఈయన బుల్లితెర సీరియల్లో నటించాడు.అంతేకాకుండా వెండి తెరపై కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్ లో కూడా నటించాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న తర్వాత మరింత క్రేజ్ పెంచుకున్నాడు సామ్రాట్.ఇదిలా ఉంటే గత ఏడాది నవంబర్ లో కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక వీళ్ళ పెళ్లి సమయం లో కరోనా లాక్ డౌన్ వల్ల ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోకపోగా ఇటీవలె ఈ షూట్ లను తీయించుకున్నారు.ఇక వాటికి సంబంధించిన ఫోటోలను సామ్రాట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే సామ్రాట్ ఇదివరకు హర్షిత తో మొదటి పెళ్లి చేసుకోగా కొన్ని మనస్పర్థల వివాదాల తో వారి మధ్య విడాకులు జరిగాయి.

మొత్తానికి సామ్రాట్ రెండో పెళ్లితో చాలా సంతోషంగా ఉన్నాడని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube