గొప్ప మనసు చాటుకున్న సంపూర్నేష్ బాబు.. ఏం చేసాడంటే?

కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.కొంత మంది ఆదుకోవడానికి ముందుకొస్తారు.

 Sampoornesh Babu Who Expressed A Great Mind What Did He Do, @sampoornesh Actor S-TeluguStop.com

కొంత మంది ఆర్థిక పరిస్థితి కొంత మేర బాగున్నా సహాయం చేయడానికి ముందుకు రారు.కరోనా సమయంలో చాలా మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన పరిస్థితి ఉంది.

ఈ సమయంలో ప్రభుత్వాలు రకరకాల పద్దతిలో కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా సాయం పొందాల్సిన వారు చాలా మంది ఉండటం శోచనీయం.  సహాయం చేసే గుణం ఉన్న వారు వాళ్ళ దృష్టికి వచ్చిన వారికి సహాయం చేస్తుంటారు.

ఇక  సహాయం కోసమైతే ఎక్కువగా సినిమా హీరోల  వైపు చూస్తారు.ఎందుకంటే వాళ్లకున్న ఆర్థిక పరిస్థితికి ఆదుకునే సత్తా ఉంది అని భావిస్తుంటారు.

సినిమా హీరోల్లో ఎక్కువగా తన శక్తికి మించి సహాయం చేసే హీరోల్లో మొదటి వరుసలో ఉంటారు హీరో సంపూర్ణేష్ బాబు.తాజాగా మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

తల్లి దండ్రులను కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థికంగా అండగా నిలబడడడమే కాకుండా చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది.ఇప్పటికే ఎన్నో విపత్కర పరిస్థితులలో బాధితులను ఆదుకునే ఉద్దేశ్యంతో తన వంతుగా ఎన్నో సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube