చింపుకోవడం ఎందుకు? పిన్నీసులు పెట్టుకోవడం ఎందుకు? సమంతాపై నెటిజన్ల కామెంట్స్..

Samnatha Trolled On Her Torn Pin Dress Viral

సినిమా తారలు వేసుకునే డ్రెస్సులు.ఒక్కోసారి చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి.

 Samnatha Trolled On Her Torn Pin Dress Viral-TeluguStop.com

అసలు వారు బట్టలు వేసుకుంటారో? లేక గుడ్డ పీలికలు ఒంటి మీద వేసుకుంటారో? తెలియదు కానీ.దానికి మాత్రం ఫ్యాషన్ అని ఓ మాట తగిలిస్తారు.

ఇప్పటి వరకు చిరిగిన ఫ్యాంట్లను వేసుకోవడం ఫ్యాషన్ అయితే.ఇప్పుడు ఆ చినిగిన ఫ్యాంట్లకు పిన్నీసులు పెట్టుకోవడం మరో ఫ్యాషన్ అయ్యింది.

 Samnatha Trolled On Her Torn Pin Dress Viral-చింపుకోవడం ఎందుకు పిన్నీసులు పెట్టుకోవడం ఎందుకు సమంతాపై నెటిజన్ల కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పద్దతి చూసి జనాలు నవ్వుతున్న.సెలబ్రిటీలు మాత్రం చినిగిన బట్టలు.

వాటికి పిన్నీసులు పెట్టుకుంటున్నారు.తాజాగా ఇలాంటి పిచ్చి డ్రెస్సునే వేసుకుంది తాజాగా విడాకులు తీసుకున్న సినిమా తార సమంతా.

టాలీవుడ్ లో ట్రెండుకు తగ్గట్టుగా తన స్టైల్ మార్చుకుంటుంది సమంతా.అంతేకాదు.ఫ్యాషన్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంటుంది.కొత్త కొత్త డ్రెస్సులతో ఎప్పుడూ జనాల నోళ్లలో నానుతూ ఉంటుంది.

ఫ్యాషన్ లో తనకు పోటీగా మరే హీరోయిన్ రాలేదు అని ఎప్పటికప్పుడు చాటి చెప్తూనే ఉంటుంది.తాజాగా టోర్నో పిన్ డ్రెస్ లో కనిపించింది.

ప్రస్తుతం ఈమె డ్రెస్సు గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.ఆమె ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు హాలీవుడ్, బాలీవుడ్ లో ఇలాంటి ఫ్యాషన్ కనిపించింది.

Telugu Samantha, Shivashankar, Tollywood, Torn Pin, Urvashi Rautels-Movie

తాజాగా ఈ డ్రెస్సులు టాలీవుడ్ కూ చేరుకున్నాయి.ఆ మధ్య బాలీవుడ్ నటీమణి ఊరశ్వీ రౌటేలా ఇలాంటి డ్రెస్సు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఆ కోవలోకే చేరింది సమంతా.

తాజాగా టోర్న్ పిన్ డ్రెస్సులో కనిపించి ఆకట్టుకుంది.కొందరు ఈమె ఫ్యాషన్ డ్రెస్సును చూసి ఓహో.ఆహా అంటున్నారు.మరికొందరు ఇదేం డ్రెస్సు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Telugu Samantha, Shivashankar, Tollywood, Torn Pin, Urvashi Rautels-Movie

అసలు డ్రెస్సును చింపుకోవడం ఎందుకు? దానికి పిన్నీసులు పెట్టుకోవడం ఎందుకు? అంటూ మండిపడుతున్నారు.మా ఖర్మ కొద్దీ దీన్న ఫ్యాషన్ అని సర్ది చెప్పుకుంటున్నాం అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఎవరేం అనుకున్నా ఫర్వాలేదు.నా ఇష్టం నాది అంటుంది సమంతా.

#Urvashi Rautels #Samantha #Samantha Pin #ShivaShankar #Pin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube