రానా-మిహీక హల్దీ ఫంక్ష‌న్‌లో స‌మంత ధ‌రించిన‌ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?  

samantha yellow dress cost will shock you! samantha yellow dress, samantha, latest news, miheeka haldi function, rana, tollywood news, telugu movies - Telugu Latest News, Miheeka Haldi Function, Rana, Samantha, Samantha Yellow Dress, Telugu Movies, Tollywood News

అక్కినేని వారి కొడ‌లు స‌మంత‌.గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

TeluguStop.com - Samantha Yellow Dress Miheeka Haldi Function Rana

Source:TeluguStop.com

పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో మంచి జోరు మీద దూసుకుపోతోంది ఈ బ్యూటీ.చిన్న పెద్ద హీరోలని తేడా లేకుండా అందరి సరసన నటిస్తూ.

TeluguStop.com - రానా-మిహీక హల్దీ ఫంక్ష‌న్‌లో స‌మంత ధ‌రించిన‌ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా-Movie-Telugu Tollywood Photo Image

హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది.అయితే గ్లామర్ రోల్స్ కాకుండా ఓ బేబీ, రంగస్థలం, మజిలీ, యుటర్న్, జాను లాంటి పర్ఫార్మెన్స్ ఒరియెంటెడ్ పాత్రలు ఎంచుకుంటూ ముందు సాగుతోంది.

ఇక జాను త‌ర్వాత తెలుగులో స‌మంత‌ ఏ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌లేదు.అయితే హిందీలో మాత్రం ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రేయ‌సి మిహీకా బజాజ్‌‌ను పెళ్లాడ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

రామానాయుడు స్టూడియోలో ఈ నెల 8న(నేడు) మిహీకా మెడలో రానా మూడుముళ్లు వేయనున్నాడు.

అయితే మూడు రోజుల ముందే ఇరుకుటుంబాల ఇంట పెళ్లి సందడి మొదలైంది.

ఈ క్ర‌మంలోనే పెళ్లికూతురు మిహికా బజాజ్ ఇంట‌ హల్దీ, మెహందీ వేడుకలు జ‌రిగాయి.వివాహానికి ముందు జరిగే ఈ వేడుకల్లో మిహికా డిజైనర్ దుస్తుల్లో ఆక‌ట్టుకుంది.

మ‌రోవైపు మెహందీ వేడుకలో రానా కజిన్ అయిన సమంత అక్కినేని కూడా సందడి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌ ఈ వేడుక ఆద్యంతం కళ్లన్నీ సమంత ధరించిన పసుపు వర్ణం డిజైనర్ డ్రైస్ పైనే అని చెప్పాలి.

అయితే ఈ డ్రెస్ ఖ‌రీదు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇంత‌కీ ఈ డ్రెస్ ఖ‌రీదు ఎంతంటే.రూ.1.59 లక్షలు.ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశార‌ట‌.హల్దీ ఫంక్ష‌న్‌కే స‌మంత డ్రెస్ ఖ‌రీదు ఇంత ఉందంటే.పెళ్లి వేడుక కోసం అక్కినేని వారి కోడ‌లు డిజైన్ చేయించుకున్న డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

#Rana #Samantha #MiheekaHaldi #SamanthaYellow

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Yellow Dress Miheeka Haldi Function Rana Related Telugu News,Photos/Pics,Images..