విజయ్ దేవరకొండపై గెలిచిన సమంత.. కాంపిటేటివ్ పర్సన్ అంటూ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ ఎవరంటే వెంటనే సమంత పేరు అని సులువుగా చెప్పవచ్చు.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.

 Samantha Wins Over Vijay Devarakonda Posted As Competitive Person , Samantha , V-TeluguStop.com

అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

కానీ అతి త్వరగా తన అందమైన జీవితాన్ని విడాకులతో ముక్కలు చేసుకుంది.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.

ఏకంగా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

వెండితెరపైనే కాకుండా ఓటీటీ లో ఆహా లో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించింది.

పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలిచింది.

Telugu Bollywood, Kollywood, Samantha, Samanthawins, Telugu, Tollywood-Movie

అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.

ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.

తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.

Telugu Bollywood, Kollywood, Samantha, Samanthawins, Telugu, Tollywood-Movie

పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.పైగా అవకాశాలు కూడా బాగా అందుకుంటుంది.అటు టాలీవుడ్, కోలివుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి పడిపోయింది.

దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం సమంత కోసం బాగా ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు.

Telugu Bollywood, Kollywood, Samantha, Samanthawins, Telugu, Tollywood-Movie

ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా చిల్ అవుతూ ఉంటుంది.ముఖ్యంగా వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తను హీరో విజయ్ దేవరకొండ పై గెలిచింది.

పైగా కాంపిటీటివ్ పర్సన్ అంటూ పోస్ట్ చేసింది.తాజాగా సమంత విజయ్ దేవరకొండ తో ఓ గేమ్ ఆడింది.

దీంతో ఆయనతో తాను గెలవగా.దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపించింది.

ఇక అందులో.విక్టరీ అంటే చాలా స్వీట్గా ఉంటుంది అది కూడా కాంపిటీటివ్ పర్సన్ తో గేమ్ ఆడి గెలిస్తే ఇంకా బాగుంటుంది అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube