తన ఫస్ట్ లవ్ ఎవరో లీక్ చేసిన సమంత...ఎవరంటే?

నటి అక్కినేని సమంత సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు.ఏమాయ చేసావే సినిమాతో తెలుగు సినీ రంగంలో ప్రవేశించిన సమంత ఏమాయ చేసావే సినిమాతో తన అందచందాలతో కుర్రకారు మతి పోగొట్టి, సినిమా విజయంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.

 Samantha Who Leaked Her First One-TeluguStop.com

ఇక అప్పటి నుండి సమంత గోల్డెన్ లెగ్ గా పట్టిందల్లా బంగారం అయినట్టు వరుస హిట్ లతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇతర భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ నటిగా తానేం నిరూపించుకుందిఅయితే తన సినిమా జర్నీపై మాట్లాడుతున్న సందర్భంలో తన మొదటి లవ్ పై సమంత కీలక వ్యాఖ్య చేసిందే.నా మొదటి లవ్ సినిమా అని, మొదటి లవ్ ను మనం అంతతొందరగా మర్చిపోమని, నేను కూడా సినిమాలు చేస్తుంటా అని తన ఇంస్టాగ్రామ్ లో సమంత తెలిపింది.ఏది ఏమైనా అక్కినేని కోడలిగా స్టార్ హీరోయిన్ గా ఇంకా ఎన్నో సినిమాలలో తమకు ఇలా వినోదం పంచాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.

 Samantha Who Leaked Her First One-తన ఫస్ట్ లవ్ ఎవరో లీక్ చేసిన సమంత…ఎవరంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే విధంగా ఇంకా మరిన్ని మంచి సినిమాలతో త్వరలో మీ ముందుకు వస్తానని సమంత తెలిపింది.

#Naga Chaitnaya #Samantha #First Love #Movies Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు