విడాకులపై సమంత వైరల్ ట్వీట్.. పెళ్లికి ముందే విడాకులు అంటూ?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకుల గురించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 Samantha Viral Tweet On Divorce And Sais Divorce Before Marriage Only, Samantha Ruth Prabhu, Tollywood, Heroine, Tweet, Divorece, Viral-TeluguStop.com

ఎంతో అందంగా ఉన్న ఈ జంటలు ఇలా ఉన్న కారణంగా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.సమంత నాగ చైతన్య విడాకుల విషయం గురించి ఇంకా మర్చిపోకముందే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి స్పందిస్తూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Samantha Viral Tweet On Divorce And Sais Divorce Before Marriage Only, Samantha Ruth Prabhu, Tollywood, Heroine, Tweet, Divorece, Viral-విడాకులపై సమంత వైరల్ ట్వీట్.. పెళ్లికి ముందే విడాకులు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ట్వీట్ ఇప్పుడు చేసినది కాదు సమంత పెళ్లి చేసుకోక ముందే విడాకులు గురించి ప్రస్తావిస్తూ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ విడాకులపై ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు.

Telugu Divorece, Samantharuth, Tollywood, Tweet-Movie

విడాకుల విషయం పై సమంత స్పందిస్తూ నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను వివాహం చేసుకున్న తర్వాత విడాకులు కూడా తీసుకుంటాను.విడాకులు తీసుకున్న అనంతరం మనిద్దరం కలిసి ఎంచక్కా డాన్స్ చేద్దాం అంటూ సదరు నెటిజన్ కి సమంత సమాధానం చెప్పింది.ఇలా అప్పట్లో సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత అనుకున్న విధంగానే వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడంతో చాలా మంది నెటిజన్లు ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె పై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube