తేజు విలన్‌తో రొమాన్స్ చేస్తున్న సమంత..?  

Samantha To Romance Prasanna - Telugu Ntr30, Prasanna, Samantha, Telugu Movie News

స్టార్ బ్యూటీ సమంత పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుండటంతో దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

Samantha To Romance Prasanna

ఇక కేవలం హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటిస్తూ తన దూకుడును ప్రదర్శిస్తోంది అక్కినేని బ్యూటీ.

అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలతో నటించేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే నాగశౌర్య, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు మరో చిన్న హీరోతో నటించేందుకు రెడీ అవుతోంది.తాజాగా తమిళంలో నటి స్నేహ భర్త, నటుడు ప్రసన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అవుతోంది.

ఇటీవల విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటిస్తున్నచిత్రంలో నటించేందుకు రెడీ అయిన సమంత, ఇప్పుడు ప్రసన్న సరసన నటించడానికి రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై కోలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha To Romance Prasanna Related Telugu News,Photos/Pics,Images..

footer-test