షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమంత ఫ్యామిలీ మ్యాన్  

Samantha The Family Man 2 Shooting finished, Bollywood, Tollywood, The Family Man Web Series, Samantha Akkineni, Amazon Prime, Digital Entertainment - Telugu @samanthaprabhu2, Amazon Prime, Bollywood, Digital Entertainment, Samantha Akkineni, Samantha The Family Man 2 Shooting Finished, The Family Man Web Series, Tollywood

ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లకి డిమాండ్ పెరుగుతున్నసంగతి తెలిసిందే.హీరోయిన్స్ అందరూ కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి క్యూ కడుతున్నారు.

TeluguStop.com - Samantha The Family Man 2 Shooting Completed

స్టార్ హీరోయిన్స్ అందరూ ఈ విషయంలో తమ ఆలోచన మార్చుకొని కంటెంట్ బేస్ ఉన్న కథలకి ఒకే చెప్పేస్తున్నారు.దర్శకుడు ఎవరైనా కథలో దమ్ము ఉంటే వెబ్ సిరీస్ కి పచ్చజెండా ఊపేస్తున్నారు.

ఈ కోవలో సమంత కూడా చేరిపోయి మొదటి సారి తన డ్రీమ్ రోల్ ని ది ఫామిలీ మెన్ సీక్వెల్ లో చేసి సంబరపడిపోయింది.ది ఫామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఆమె నెగిటివ్ రోల్ లో నటిస్తుంది.

TeluguStop.com - షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమంత ఫ్యామిలీ మ్యాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ రోల్ తనకి చాలా సంతృప్తి ఇచ్చిందని గతంలో సమంత చెప్పిన విషయం తెలిసిందే.ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పింది.

మొత్తానికి సమంత ఎదురుచూపులకి త్వరలో తెరపడే అవకాశం ఉంది.

ఇందులో సామ్‌ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు.మ‌నోజ్ భాజ్ పాయ్‌, ప్రియ‌మ‌ణి, సందీప్ కిష‌న్‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ మిగిలిన షూటింగ్ కూడా పూర్తైన‌ట్లు ద‌ర్శ‌కుడు రాజ్‌, డీకే అధికారికంగా వెల్ల‌డించారు.నెగెటివ్ రోల్‌లో సమంతను చూసేందుకు ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫ్యామిలీ మ్యాన్-2 త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది.మరి ఆమె చెప్పినట్లు సమంత పాత్ర ఇందులో గొప్పగా ఉంటుందో, ప్రేక్షకుల అంచనాలని తలక్రిందులు చేస్తుందో అనేది వేచి చూడాలి.

#SamanthaThe #TheFamily #Amazon Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha The Family Man 2 Shooting Completed Related Telugu News,Photos/Pics,Images..