చైతూను ఇంప్రెస్‌ చేసేందుకు ఎక్కువ సమయం అక్కడ గడుపుతున్న అంటున్న సమంత  

Samantha Wants to Spend More time With naga chaitanya, naga chaitanya, Samantha ,Gym Workouts, Gym, Social Media, Samantha Work out Videos - Telugu Gunashekar, Gym, Gym Workouts, Naga Chaitanya, Samantha, Samantha Wants To Spend More Time With Naga Chaitanya, Samantha Work Out Videos, Social Media, The Family Man

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా జిమ్‌ లో వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియోలను షేర్‌ చేస్తుంది.ఈ అమ్మడు వరుసగా షేర్‌ చేస్తున్న వర్కౌట్‌ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - Samantha Spend More Time With Naga Chaitanya

ఇక ఈ వర్కౌట్‌ లకు కారణం ఏంటీ ఏ హీరోయిన్‌ కూడా ఇంతగా వర్కౌట్‌ లు చేయరు.మీరు ఎందుకు ఇంతగా వర్కౌట్‌ లు చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా ఆమె నుండి ఆసక్తికర సమాధానం వచ్చింది.

ఒక సందర్బంలో ఈమెను నెటిజన్స్‌ మీరు ఎందుకు ఎక్కువగా వర్కౌట్ లు చేస్తారు.మీరు ఎక్కువ బరువు కూడా లేరు.

TeluguStop.com - చైతూను ఇంప్రెస్‌ చేసేందుకు ఎక్కువ సమయం అక్కడ గడుపుతున్న అంటున్న సమంత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మీరు ఉండేది తక్కువ బరువే అయినా కూడా ఎక్కువ కష్టపడటంకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించగా ఆమె ఫన్నీ సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్య పర్చింది.

తాను జిమ్‌ లో కష్టపడటంకు ప్రధాన కారణం చైతూ అంది.తన కంటే ఎక్కువగా చైతూ జిమ్‌ లో వర్కౌట్ లు చేస్తూ ఉంటాడు.అతడి ని ఇంప్రెస్ చేయడానికి ఆయన వద్ద మంచి మార్పులు కొట్టేసేందుకు తాను ఎక్కువగా వర్కౌట్‌ లు చేస్తుంటాను.

అంతే తప్ప నాకు పెద్దగా వర్కౌట్‌ లు చేయాలనే ఉబలాటం లేదు అన్నట్లుగా మాట్లాడింది.కేవలం చైతూ కోసం తాను ఈ పని చేస్తున్నట్లుగా చెప్పడం అందరికి ఆసక్తిగా అనిపించింది.

ఇక ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్ విడుదలకు సిద్దం అయ్యింది.మరో సినిమా షూటింగ్‌ కు ఈమె రెడీ అవుతుంది.

మరో వైపు గుణశేఖర్‌ దర్శకత్వంలో శాకుంతలం సినిమా ను కూడా సమంత చేయబోతుంది.ఈమె చేయబోతున్న సినిమాల జాబిత ప్రస్తుతం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

గత ఏడాది జానుతో వచ్చిన తర్వాత కొత్త సినిమా విషయంలో ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది.తమిళంలో కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

#The Family Man #Gunashekar #SamanthaWants #Gym Workouts #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు