సామ్ 'పుష్ప' ఐటెం సాంగ్ షూట్ అప్డేట్.. ఎక్కడ జరుగుతుందంటే!

Samantha Special Song In Allu Arjun Pushpa Movie Shoot Update Details

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత మళ్ళీ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం తన కెరీర్ మీదనే పెట్టింది.ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటిస్తూ అందరికి షాక్ ఇస్తుంది.

 Samantha Special Song In Allu Arjun Pushpa Movie Shoot Update Details-TeluguStop.com

ఈ మధ్యనే ఒక హాలీవుడ్ ఫిలిం లో కూడా సైన్ చేసి తోటి హీరోయిన్స్ కు కూడా చెమటలు పట్టిస్తుంది.ఇక పాన్ ఇండియా సినిమా అయినా ‘పుష్ప‘ సినిమాలో కూడా సామ్ భాగం కాబోతుంది అని తెలిసాక సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ టాపిక్ మీదనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Samantha Special Song In Allu Arjun Pushpa Movie Shoot Update Details-సామ్ పుష్ప’ ఐటెం సాంగ్ షూట్ అప్డేట్.. ఎక్కడ జరుగుతుందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సామ్ తన కెరీర్ లో మొదటిసారి ఒక స్పెషల్ సాంగ్ లో చిందేయ బోతుంది. ఇక ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో పోటీ పడి మరి సామ్ ఆడిపాడ బోతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో అల్లు ఫ్యాన్స్ అంత కూడా ఈ సాంగ్ గురించి టెన్షన్ అవుతున్నారు.

ఇక వారి ఆందోళనను దూరం చేస్తూ తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఏంటంటే ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ ను స్టార్ట్ చేశారట.

అక్కడే స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందట.ఇక ఈ సాంగ్ కోసం బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ను పిలిపించారట.

Telugu Allu Arjun, Item, Pushpa, Pushpa Ups, Ramoji, Samantha, Samantha Pushpa, Samantha Item, Samanthaallu, Sukumar-Movie

ఇక ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ సామ్, అల్లు అర్జున్ లకు కొన్ని అల్ట్రా మాస్ డ్యాన్స్ మూవ్ లను కంపోజ్ చేయనున్నారని తెలుస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సామ్ కు అవకాశం రావడం నిజంగా తన లక్ అనే అనుకోవాలి.ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరోయిన్ కు ఎంత పేరు వస్తుందో ఐటెం సాంగ్ చేసిన భామకు కూడా అంతే పేరు వస్తుంది.అందులోను ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఖచ్చితంగా సామ్ కు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది.

#Samantha #Pushpa #SamanthaArjun #Pushpa #Samantha Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube