మాతృత్వం గురించి స్టన్నింగ్ కామెంట్ చేసిన సమంత!

సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.హీరోయిన్ గా, మంచి నటిగానే కాకుండా అక్కినేని ఇంటి కోడలిగా కూడా మంచి గుర్తింపు పొందింది.

 Samantha Speaks About Girl Life Samantha, Girl Life, Tollywood, Stunning Comment, Shakunthalam, Socila Media-TeluguStop.com

అయితే ఈ మధ్య వ్యక్తిగత కారణాలతో సమంత నాగచైతన్య వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికి డివోర్స్ తీసుకున్నారు.ఇద్దరు వీడిపోవడానికి సరైన కారణం తెలుపకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి.

సమంతకు పిల్లలను కనడం ఇష్టం లేకపోవడం ప్రధాన కారణం అని చాలా వార్తలోచ్చాయి అయితే ఎప్పటికప్పుడు సమంత ఫాన్స్ ఈ రూమర్స్ ను తిప్పికొడుతూ వచ్చారు.

 Samantha Speaks About Girl Life Samantha, Girl Life, Tollywood, Stunning Comment, Shakunthalam, Socila Media -మాతృత్వం గురించి స్టన్నింగ్ కామెంట్ చేసిన సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొత్తగా ఇప్పుడు మాతృత్వం గురించి సమంత చెప్పిన కొన్ని మాటల వీడియోలు వైరల్ గా మారాయి.

సమంత ఒక ఇంటర్వ్యూ లో గర్ల్ చైల్డ్ లైఫ్ గురించి చెబుతూ తల్లి బిడ్డకు జన్మ ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్ అందుకే అత్యంత కఠినమైన బాధను భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను చూడగానే నొప్పినంతా మరిచి మురిసిపోతారని సమంత తన అభిప్రాయాలను పంచుకున్నారు.మరొక ఇంటర్వ్యూలో తను 30 ఏళ్లకు ఒక బిడ్డకు జన్మని ఇవ్వాలనుకుంటున్నానని.

ఎందుకంటే తనకు 15ఏళ్లు వచ్చేసరికి తనతో కలిసి ఆడుకోవడానికి శక్తి ఉండాలని సమంత చెప్పుకొచ్చింది.

ఈ విధంగా సమంత మాతృత్వం గురించి గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.కాగా సమంత తన ఫోకస్ అంత సినిమాల మీదే పెట్టింది.పాన్ ఇండియన్ మూవీ శాకుంతలంతో పాటు కాతూవాక్కుల రెండు కాదల్ సినిమాను పూర్తి చేసి మరొక పాన్ ఇండియా మూవీ యశోద కు కమిట్ అయింది.

Samantha Speaks About Girl Life Samantha, Girl Life, Tollywood, Stunning Comment, Shakunthalam, Socila Media - Telugu Samantha, Shakunthalam, Socila, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube