శాకుంతలం కోసం సమంత షాకింగ్ డెసిషన్..!

ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమాలో నటిస్తుంది సమంత.ఈ సినిమాలో సమంతతో పాటుగా మళయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

 Samantha Shakunthalam Shocking Decission,latest Tollywood News-TeluguStop.com

సినిమాలో ఇంకా చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది.సమంత కెరియర్ లో ఫస్ట్ మైథలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాపై అమ్మడు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.

ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది సమంత.

Telugu Dev Mohan, Dil Raju, Gunasekhar, Latest, Samantha, Samantha Ups, Shakunth

అయితే సినిమా కోసం సమంత తన రెమ్యునరేషన్ ను సైతం తగ్గించిందని టాక్.మాములుగా సినిమాకు కోటిన్నర దాకా తీసుకునే సమంత శాకుంతలం సినిమా బెస్ట్ అవుట్ పుట్ కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందట.అంతేకాదు సినిమా బిజినెస్ చేశాక ఆ మొత్తాన్ని ఇచ్చేలా డీల్ మాట్లాడుకుందని అంటున్నారు.

సినిమాకు ఈ రేంజ్ లో సపోర్ట్ చేసే హీరోయిన్ ఎవరు ఉండరని చెప్పాలి.గుణశేఖర్ కూడా సమంత నిర్ణయానికి ఫిదా అయినట్టు తెలుస్తుంది.మొత్తానికి సమంత శాకుంతలం కోసం తన ఫుల్ సపోర్ట్ అందిస్తుందని టాక్. శాకుంతలం సినిమా తర్వాత నాని నిర్మాణంలో సమంత సినిమా ఉంటుందని అంటున్నారు.

 అయితే ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube