నారప్పపై సమంత రెస్పాన్స్ ఇదే..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన మూవీ నారప్ప.కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా మూవీ తెరకెక్కించారు.

 Samantha Sensational Comments About Narappa-TeluguStop.com

ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల అసురన్ కు జిరాక్స్ కాపీలా దించేశాడని అనుకుంటున్నా సినిమాలో వెంకటేష్ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.లేటెస్ట్ గా సినిమా చూసిన అక్కినేని కోడలు సమంత షాకిన్ రెస్పాన్స్ ఇచ్చింది.

సినిమా చూసిన సమంత వావ్ వావ్ వావ్ అంటూ కామెంట్ పెట్టింది.నారప్ప పోస్టర్ యాడ్ చేస్తూ సమంత పెట్టిన ఈ కామెంట్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

 Samantha Sensational Comments About Narappa-నారప్పపై సమంత రెస్పాన్స్ ఇదే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Comments, Latest News, Movies, Narappa, Samantha, Sensational, Srikanth Addala, Tollywood, Venkatesh-Movie

నాగ చైతన్యకు మేనమామ అంటే వరుసకి బాబాయ్ అయ్యే వెంకటేష్ సినిమా చూసి సమంత చేసిన కామెంట్ వైరల్ గా మారాయి.అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు రిలీజ్ అవగానే తన రివ్యూ అందించే సమంత ఇప్పుడు వెంకటేష్ సినిమాని సూపర్ అనేసింది.నారప్పలో వెంకటేష్ నటన చూసిన వారెవరైనా సరే వావ్ అనక తప్పదు.ధనుష్ రేంజ్ లో చేశాడా లేదా అన్నది పక్కన పెడితే వెంకటేష్ తన మార్క్ చూపించారని మాత్రం చెప్పొచ్చు.

నారప్పలో ఓల్డ్ ఏజ్ లో వెంకీమామ నటించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

#Comments #Srikanth Addala #Samantha #Sensational #Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు