మీడియాపై సమంత సెటైరికల్ పోస్ట్..!

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈమధ్య సోషల్ మీడియాలో అవసరం అయితేనే టచ్ లో ఉంటుంది.ఈమధ్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పేరుని ఎస్ గా మార్చి షాక్ ఇచ్చిన సమంత ఆ విషయంపై మీడియా చేస్తున్న హడావిడితో విసిగిపోయినట్టు కనిపిస్తుంది.

 Samantha Satirical Post On Media,instagram Stories,setire On Media-TeluguStop.com

అందుకే లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో మీడియా, రియాలిటీ అంటూ ఒక ఫోటోతో మీడియాపై సెటైర్ వేసింది అక్కినేని కోడలు.మీడియా అంటూ చూపించిన పెట్ డాగ్ భయంకరంగా పళ్లన్ని బయటపెట్టి ఉంది.

Telugu Akkineni, Samantha, Naga Chaitanya, Nagachaitanya, Samantha Satire-Movie

ఇక రియాలిటీలో అదే పెట్ డాగ్ మరో పెట్ డాగ్ ఓ సైలెంట్ గా కనిపించింది.ఇది చూస్తే తన పర్సనల్ విషయాల మీద మీడియా చేస్తున్న న్యూసెన్స్ మీదనే సమంత ఇలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీడియాపై ఇంత డైరెక్ట్ గా సమంత చెప్పడం కొన్ని మీడియా వర్గాలు తప్పుపడుతున్నాయి.

సమంత పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయాల మీద మీడియా ఈమధ్య స్పెషల్ ఫోకస్ చేయడం.అసలు విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం వల్లే సమంత ఇలా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube