మరోసారి అలాంటి దుస్తుల్లో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటోలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది.

 Samantha Ruth Prabhu Hot Photo Gone Viral In Social Media , Samantha , Hot Photo-TeluguStop.com

మొదట ఏం మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఆ తర్వాత తెలుగులో రంగస్థలం, పోలీసోడు, దూకుడు, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, రభస, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఆ తర్వాత ఈమె సినిమాలు తీస్తున్న క్రమంలోనే హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత కొద్దికాలం పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ జంట ఎవరికి వారు విడివిడిగా ఉంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.విడాకుల తర్వాత సమంత వరుస నటిస్తూ దూసుకుపోతోంది.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.నాగ చైతన్య కూడా వరుస సినిమాలో నటిస్తూ కెరిర్ పరంగా దూసుకుపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే సమంత విడాకుల తరువాత ఎక్కువగా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు కూడా చేస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా మరొకసారి సమంత తన అందాలను ఆరబోసింది.ఆమె పీకాక్ అనే మ్యాగజైన్ సంస్థ కోసం హాట్ ఫోటో షూట్ నిర్వహించగా అందులో సమంత ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.ఆ ఫోటోలను చూసిన అభిమానులు కొందరు పాజిటివ్ గా స్పందించగా కొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube