అదిరే అవుట్ ఫిట్ లో సమంత.. బ్లాక్ అండ్ వైట్ డైమండ్ అంటూ..

స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె సౌత్ లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Samantha Ruth Prabhu Classy Outfit Viral Details, Samantha, New Outfit, Viral Ph-TeluguStop.com

అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి పీటలు ఎక్కింది.నాగ చైతన్యను( Naga chaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకోవడం అయ్యింది ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కూడా అయిపోయింది.

ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.

అయితే వరుస అవకాశాలు అందుకుంటూన్న సమయంలోనే హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడి ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకుంటుంది.ఈ మధ్యనే షూట్ లలో పాల్గొంటూ మెల్లగా తన వృత్తి జీవితంలోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది.

Telugu Citadel, Khushi, Outfit, Samantha, Samanthaglamor, Samanthalatest-Movie

ప్రెజెంట్ సామ్( Samantha ) సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా( Khusi movie ) కూడా చేస్తుంది.ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ లో సమంత పాల్గొంటుంది.ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు.ఎప్పుడు తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అందరిని ఇంప్రెస్ చేస్తుంది.

Telugu Citadel, Khushi, Outfit, Samantha, Samanthaglamor, Samanthalatest-Movie

ఇక తాజాగా ఈమె తన లేటెస్ట్ మేకోవర్ షేర్ చేసింది.ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న కూడా చాలా ఆకట్టు కుంటుంది.వైట్ కలర్ లాంగ్ గౌన్ లో సమంత ఫోటోలకు అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అంతా నువ్వు ఒరిజినల్ కంటే పదేళ్లు చిన్న దానిలా కనిపిస్తున్నావు అని.బ్లాక్ అండ్ వైట్ డైమెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube