సమంత చివరగా ఎప్పుడు ఏడ్చిందో తెలుసా?

అక్కినేని సమంతకు ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టింది అంటే చాలు అది వైరల్ చెయ్యకుండా సమంత ఫ్యాన్స్ ఊరుకోరు.

 Samantha Akkineni Reveals She Cried Three Days Ago , Samantha, Family Man Webser-TeluguStop.com

ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమాలు ఏమి లేకపోయినప్పటికి ఇంటి వద్దే ఉంటూ తన ఫ్యాన్స్ కు టిప్స్ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
ఇక ఈ నేపథ్యంలోనే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత నిన్న ”ఆస్క్ సామ్ సెష‌న్”లో పాల్గొంది.

దీంతో అభిమానులు అంత కూడా వారు సమంతను కలిస్తే అడగాలి అనుకున్న ప్రశ్నలు అన్ని కూడా ఒక్కొక్కటి అడుగుతూ వచ్చారు.అలానే ఓ నెటిజన్ ”ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారు” అని ప్రశ్నించగా ధ్యానం చేసి ఒత్తిడిని తగ్గించుకుంటా అని సమాధానం చెప్పింది సామ్ .

ఇక మరో నెటిజన్ ప్రశ్న వేస్తూ.”మీరు చివ‌రిసారిగా ఎప్పుడు ఏడ్చారు” అని అడిగారు.దీంతో సామ్ సమాధానం చెప్తూ.”ఈ ప్ర‌శ్న అడిగినందుకు సంతోషంగా ఉంది.ఈ మ‌ధ్య ఇంట్లో వారికి ద‌ద్దుర్లు అయితే వాటిని చూసి ఏడ‌వ‌డం మొద‌లుపెట్టానని” చెప్పింది.అయితే సమంత చివరిసారి ఏడవడం చెప్పడంతో ఆ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube