మీడియాపై హీరోయిన్‌ పేరెంట్స్‌ దాడి

నిన్న చెన్నైలో తమిళ సినిమా స్టార్‌ ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే.సమంత ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 Samantha Relatives Attacked Media Persons-TeluguStop.com

సమంత తల్లిదండ్రులు సమంత తమతో ఉండటం లేదని, ఆమె ఆస్తులకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ అధికారులతో వాదించే ప్రయత్నం చేశారు.అదే సమయంలో మీడియా వారు కవరేజ్‌ చేస్తుండగా సమంత పేరెంట్స్‌ దాడికి దిగారు.

మీడియా వారి నుండి కెమెరా గుంజుకునే ప్రయత్నాలు చేశారు.ఐటీ అధికారులను కూడా వీరు బెదిరించారు.

సమంత తమతో ఉండదని, ఆమె ఆస్తులకు సంబంధించి ఇక్కడ ఎలాంటి ఆధారాలు మీకు దొరకవు అని, తాము ఈ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.సెర్చ్‌కు అనుమతి ఇవ్వము అంటూ ఐటీ అధికారులను ఇంట్లోకి రానివ్వకుండా నిలువరించే ప్రయత్నం చేశారు.

చివరకు పోలీసులను పిలుస్తామని చెప్పడంతో పాటు బలవంతంగా ఇంట్లోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేశారు.మీడియా వారు సమంత తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube