పుష్ప సమంత.. ఊ అంటావా సాంగ్ వచ్చేసిందోచ్..!

సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న పుష్ప సినిమా నుండి మరో సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది.పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 Samantha Oo Antava Song From Allu Arjun Pushpa , Allu Arjun Pushpa , Bunny Pushp-TeluguStop.com

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంతతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు.ఊ అంటావా మావా ఊహూ అంటావా అంటూ వచ్చిన ఈ సాంగ్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

దేవి మార్క్ మాస్ బీట్ తో సందర్భానికి తగినట్టుగా ఆడియెన్స్ కు మాస్ జాతర ఇచ్చేలా ఈ సాంగ్ ఉంటుందని అర్ధమవుతుంది.

ముఖ్యంగా సమంత తన కెరియర్ లో ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేసింది కాబట్టి ఈ సాంగ్ విజువల్ గా కూడా  అదిరిపోతుందని చెప్పొచ్చు.

సమంత హాట్ లుక్స్ సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు.డెఫినెట్ గా పుష్ప లో సమంత ఊ అంటావా మావా సాంగ్ ఓ రేంజ్ లో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.ప్రస్తుతం సమంత ఇక మీదట పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెడుతున్న సందర్భంగా పుష్ప సాంగ్ ఆమెకు మరిన బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube