సమంత ప్రెగ్నెంట్‌.. మరీ ఇంత గుడ్డివాళ్లుగా తయారయ్యారేంట్రా బాబు!

సమంత మరియు నాగ చైతన్యలు విడాకులు తీసుకున్నారు.వారిద్దరు కూడా పూర్తి ఇష్టం తో చాలా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

 Samantha Pregnancy News Again And Again In Social Media , Akkineni Family, Flim-TeluguStop.com

విడి పోవాలనుకునే ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలో నాగ చైతన్య మరియు సమంతల గురించి మీడియా లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎన్ని పుకార్లు వచ్చినా కూడా సమంత ప్రెగ్నెంట్‌ విషయం మాత్రం కాస్త ఎబెట్టుగా అనిపిస్తుంది.సమంత చైతూ తో విడిపోయి నెలలు గడుస్తుంది.

అయినా కూడా ఆమె ప్రెగ్నెంట్ అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.నాగ చైతన్య ఇప్పటికే ఇద్దరి సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కాని సమంత నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అంటూ కొందరు.మరి కొందరు మాత్రం ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ పుకార్లు ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల ఆమె జిమ్‌ లో వర్కౌట్‌ లు చేస్తున్న వీడియో లతో పాటు ఇంకా పలు రకాల ఫొటో లు షేర్ చేస్తుంది.అయినా కూడా ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేయడం విడ్డూరం గా ఉంది.

సోషల్‌ మీడియాలో మరీ ఇంత గుడ్డి వారు ఉన్నారా అనిపిస్తుంది.సమంత ప్రెగ్నెంట్‌ అంటూ ఎలా ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

సమంత ముందు ముందు మరిన్ని సినిమా లను చేసేందుకు సిద్దం అవుతుంది.అయినా కూడా ఆమె విడాకుల గురించి మాత్రం పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

ఆమె ప్రెగ్నెంట్‌ విషయం నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి.సమంత ఈ విషయమై ఇప్పటికే స్ట్రాంగ్‌ గా కౌంటర్ ఇచ్చింది.

అయినా కూడా ఆమె ను నెటిజన్స్ కొందరు వదలడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube