టివిలో సమంత.. అతను ఏం చేశాడో చూస్తే షాక్..

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత హాట్ టాపిక్కే.అక్టోబర్ లో తను టాలీవుడ్ హీరో నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం కానీ అంతకు ముందు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కానీ సమంత ఓ రేంజ్ లో ఉండేందుకు కారణం అయ్యాయి.

 Samantha On Tv Shock To See What He Did Details, Samantha, Viral Video, Heroine-TeluguStop.com

ఇక విడాకుల తర్వాత సామ్ సినిమాల ఎంపికలో స్పీడు పెంచేసింది.వరుస పెట్టి విరామం లేకుండా సినిమాలు చేస్తుంది.

ఈ మధ్య అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినమాలో ఓ ఐటం సాంగ్ కూడా చేసింది.ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.

ఇది చూసిన యువత ఉర్రూతలూగుతున్నారు.సమంత జోష్ మామూలుగా లేదని అంటున్నారు.ఇలా సమంత స్పీడును తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది.ఇటువంటి తరుణంలో సమంత గురించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తాను సమంతనే కంట్రోల్ చేస్తున్నట్లు పోస్టు పెట్టాడు.పోస్టు పెట్టడమే కాకుండా అతడు అందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు.

ఇక ఇంకేముంది ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.ఇంతకీ అతడు సమంతను ఎలా కంట్రోల్ చేస్తున్నాడా అని అందరికీ అనుమానం రావొచ్చు.ఇంతకీ అసలేం జరిగిందంటే…

ఓ వ్యక్తి ఒక రోజు తన ఇంట్లోని వస్తువులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమవుతాడు.ఒక దాని తర్వాత ఒకటి వస్తువులను క్లీన్ చేసుకుంటూ అతడు టీవీ వద్దకు వస్తాడు.అలా టీవీ వద్దకు వచ్చిన అతడికి కుందనపు బొమ్మ సమంత నటించిన అత్తారింటికి దారేది సినిమా టీవీలో రావడం కనిపిస్తూ ఉంటుంది.ఇది చూసిన అతడు తన క్రియేటివిటీకి పని చెప్పాడు.

ఆ సినిమాలోని రైల్వే స్టేషన్ సీన్లో సమంత హెయిర్ గాలికి వెనక్కు వెళ్తుంది.ఇక అదే సమయంలో మనోడు నోటితో తెర మీద కనబడుతున్న సమంతపైకి గాలిని ఊదుతాడు.

అతడు ఊదడం వల్లే అలా సమంత జట్టు వెనక్కు వెళ్లిందా.అని మనకు అనిపించేలా క్రియేట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube