దసరాకు ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయనున్న సమంత!

ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపిస్తున్న పేర్లు సమంత, నాగ చైతన్య.వీరిద్దరూ 10 ఏళ్ల స్నేహ బంధం ను, 7 ఏళ్ల ప్రేమను, నాలుగేళ్ళ వివాహ బంధం నుండి విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు.

 Samantha New Projects Announced On Dussehra-TeluguStop.com

వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నారు.అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు.

కానీ వీరు విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారనే చెప్పాలి.ఇక ఇంతకుముందు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది.కానీ విడాకులు ప్రకటన తర్వాత దీని నుండి అంత త్వరగా బయటకు రాలేక పోతుంది.అందుకే అభిమానులకు టచ్ లో ఉండడం లేదు.

 Samantha New Projects Announced On Dussehra-దసరాకు ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయనున్న సమంత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సమంత దసరా కు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

కానీ పెళ్ళికి ముందు లాగా గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది.అయితే విడాకులు తర్వాత మాత్రం సమంత వరుస ప్రాజెక్ట్స్ మీద సైన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన సమంత ఇప్పుడు మరొకసారి రాజ్ అండ్ డీకే తో పని చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Telugu Family Man Series, Nagachaitanya Samantha Divorce, Raj And Dk, Samantha, Samantha Dasara New Movies, Samantha New Projects Announced On Dussehra, Samantha Ruth Prabhu, Shaakuntalam, Tollywood-Movie

ఇక తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ పై సైన్ చేసినట్టు టాక్.కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణం వహించనున్నారు.

అంతేకాదు ఒక బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం అయితే వస్తుంది.అయితే సమంత తన ప్రాజెక్ట్స్ గురించి దసరా కు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Family Man Series, Nagachaitanya Samantha Divorce, Raj And Dk, Samantha, Samantha Dasara New Movies, Samantha New Projects Announced On Dussehra, Samantha Ruth Prabhu, Shaakuntalam, Tollywood-Movie

మరి చూడాలి రేపు సమంత అభిమానులకు ఎంత సర్ప్రైజ్ ఇస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే సమంత ప్రెసెంట్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.

#Samantha #SamanthaRuth #Family #Samantha Dasara #Raj DK

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు