వారి ముందు దారుణంగా కిందపడి ఓడిపోయిన సమంత.. వైరల్ పోస్ట్?

Samantha Loses In Front Of Them Viral Post

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అతి తక్కువ సమయంలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Samantha Loses In Front Of Them Viral Post-TeluguStop.com

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత.ఈ సినిమాలో నటించిన నాగ చైతన్య తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

కానీ ఇటీవలే వీరి మధ్య వివాహ బంధం కూడా తెగిపోయింది.

 Samantha Loses In Front Of Them Viral Post-వారి ముందు దారుణంగా కిందపడి ఓడిపోయిన సమంత.. వైరల్ పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన తొలి సినిమా తర్వాత సమంత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అలా వరుసగా వెనుదిరిగి చూడకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ తో ఉంటుంది.అంతేకాకుండా ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతుంది.కేవలం నటిగానే కాకుండా పలు బిజినెస్ లు చేస్తూ బిజినెస్ ఉమెన్ గా కూడా నిలిచింది.సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే నాలుగేళ్ల కిందట సమంత నాగచైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబంలో అడుగు పెట్టింది.

అక్కినేని కోడలు అయిన సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మరింత క్రేజ్ సంపాదించుకుంది.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.ఇక తన భర్త నాగ చైతన్య తో కూడా పెళ్లి తర్వాత కలిసి నటించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచిన ఈ జంట గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారారు.

కొన్ని రోజుల నుంచి సమంత అక్కినేని కుటుంబం కు దూరంగా ఉంది.

ఇక ఈ విషయం ఇండస్ట్రీలో అసలు బయటపడలేదు.కానీ ఓ రోజు సమంత తన సోషల్ మీడియాలో తన పేరు పక్కన ఉన్న అక్కినేనిని తొలగించడంతో అనుమానాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా అక్కినేనికి సంబంధించిన ఏ చిన్న వేడుకలో కూడా సమంత కనబడలేదు.

దీంతో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు వచ్చాయి.ఇదంతా చాలావరకు పుకారే అనుకున్నారు.కానీ ఓ రోజు సమంత, నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించారు.

దీంతో తమ అభిమానులు బాగా ఫీల్ అయ్యారు.ఇందులో చాలావరకు సమంతదే తప్పు అంటూ అందరు విమర్శలు కూడా చేశారు.

ఇక వాటిని పట్టించుకోకుండా సమంత అన్నీ మర్చిపోయి తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది.పలు సినిమాలకు ఓకే కూడా చెప్పింది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే కనిపిస్తుంది.ఇక తాజాగా సమంత తన ఫ్రెండ్ తో కలిసి డెహ్రాడూన్ కు వెళ్ళినట్లు కనిపించింది.ఇక అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఓ వీడియో పంచుకోగా అందులో తన టీం తో కలిసి కాసేపు సరదాగా ఆడుకున్నట్లు కనిపించింది.

అందులో సమంత తన టీం మెంబెర్స్ ముందు దారుణంగా కిందపడిపోయి ఓడిపోయింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు సమంతకు తెగ కామెంట్లు పెడుతున్నారు.

#SamanthaGame #SamanthaNaga #Akkineni Family #Samantha #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube