ఆ విషయంలో ఏమాత్రం తగ్గని సమంత..!

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత అక్కినేని కోడలుగా మారాక క్రేజ్ తగ్గుతుందని అనుకుంటే అది కాస్త డబుల్ అయ్యింది.ఆఫ్టర్ మ్యారెజ్ సమంత సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

 Samantha Latest Photo Goes Viral On Social Media-TeluguStop.com

సినిమాలు, వెబ్ సీరీస్ లు, స్పెషల్ షోస్ ఇలా సమంత ఫుల్ ఫాం లో ఉందని చెప్పొచ్చు.ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత మరో మంచి కథ కోసం వెయిట్ చేస్తుంది.

ఇక సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే సమంత తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఎప్పుడూ స్పెషల్ ట్రీట్ ఇస్తుంది.

 Samantha Latest Photo Goes Viral On Social Media-ఆ విషయంలో ఏమాత్రం తగ్గని సమంత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి తర్వాత హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది అమ్మడు.

గ్లామర్ షో విషయంలో సమంత ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.లేటెస్ట్ గా తన ఇన్ స్ట్రాగ్రాం లో తన హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది సమంత.

శాకుంతలం సినిమా తర్వాత సమంత చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తుంది.సినిమాలు చేసినా చేయకపోయిన తన సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది అమ్మడు.

పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ గా సమంత చూస్తుంటే మరో ఐదేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది.

#Samantha #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు