సమంత దెయ్యం కథ?  

Samantha Latest Movie Update-

రీసెంట్ గా ఓ బేబీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సమంత నెక్స్ట్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం ఆమె తమిళ్ రీమేక్ 96 లో నటిస్తోంది.ఇక మళ్ళీ ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్షన్ లొనే మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Samantha Latest Movie Update--Samantha Latest Movie Update-

ఇక సురేష్ బాబు ప్రొడక్షన్ లో కూడా సమంత మరో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

Samantha Latest Movie Update--Samantha Latest Movie Update-

అసలు మ్యాటర్ లోకి వస్తే.బేబీకి ఇటీవల ఒక హారర్ కథ ఎదురైనట్లు సమాచారం.ఒక యువ దర్శకుడు చెప్పిన భయానక దెయ్యం కథ అమ్మడికి తెగ నచ్చేసిందట.అయితే ఆ సినిమాను సొంత ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించాలని బేబీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

ఆ కథలో సమంత దెయ్యం పాత్రలో కనిపించనుందట

భర్త నాగ చైతన్యతో కలిసి ఒక బ్యానర్ ను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మొదటి సినిమా స్ట్రాంగ్ గా ఉండాలని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా హారర్ కథను ఎంచుకుందట.ఇంకా ఈ విషయంపై ఫైనల్ ఎనౌన్స్మెంట్ రావాల్సిఉంది.