కంగారోద్దు .. సమంత కి ఏమి కాలేదు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆలస్యంగా రావడానికి కారణం ఎవరో తెలుసా.సమంత.

 Samantha Is Perfectly Alright-TeluguStop.com

నిజంగానే సమంత.ఎదో ఆనారోగ్యంతో బాధపడుతూ కొన్ని నెలలపాటు షూటింగ్ కి రాలేకపోయింది సమంత.

ఎదో చర్మవ్యాధి అని అన్నారు అప్పట్లో.ఇక ఇప్పుడు మళ్ళి అదే మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో సమంత నటిస్తున్న సినిమా బ్రహ్మోత్సవం.ఈసారి సమంత వలన ఆలస్యం ఏమి జరగలేదు కాని, సమంత బ్రహ్మోత్సవం షూటింగ్ లో మొదటి అయిదు నెలలు పాల్గొనకపోవడంతో మళ్ళి అనుమానాలు మొదలయ్యాయి.

19 న షూటింగ్ లో వస్తుంది అన్న సమంతా రాకపోవడంతో , మళ్ళి సమంత కి అనారోగ్యం అని, ఎదో చర్మ వ్యాధి వచ్చిందని తమిళ మీడియా హల్ చల్ చేసింది.దాంతో డీలాపడ్డారు సమంత ఫ్యాన్స్.సినిమా ఎక్కడ ఆలస్యం అవుతుందో అని భయపడ్డారు మహేష్ ఫ్యాన్స్.కాని కంగారుపడాల్సింది ఏమి లేదు.సమంత క్షేమంగా ఉంది.

మీడియాలో వచ్చినవన్నీ గాలి కబుర్లే.

బ్రహ్మోత్సవం షూటింగ్ కి నిన్న వచ్చింది కుడా సమంత.

ఇకనుంచి బ్రహ్మోత్సవం షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటుంది కుడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube