Samantha : హిట్ ఫ్రాంచైజ్ లో సమంత.. ఏమన్నది అంటే..!

శైలేష్ డైరక్షన్ లో హిట్ అంటూ వచ్చి టైటిల్ కు తగినట్టుగా హిట్ అందుకున్న అతను లేటెస్ట్ గా హిట్ 2 అంటూ తీసి ఆ మూవీతో కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాడు.వరుస క్రైం థ్రిల్లర్ తో హిట్ ఫ్రాంచైజ్ ప్లాన్ చేసిన శైలేష్ తన ప్రయోగాలతో అలరిస్తున్నాడు.

 Samantha In Hit Franchise What She Replied , Adivi Sesh,hit2,nani,samantha, Sha-TeluguStop.com

నాని నిర్మాతగా వస్తున్న ఈ హిట్ ఫ్రాంచైజ్ లో 7 సినిమాలు వస్తాయని.చివరి సినిమాలో ఒక పెద్ద ఆపరేషన్ ని అందరు హీరోలు డీల్ చేస్తారని చెబుతున్నారు.

హిట్ ఫ్రాంచైజ్ లో సమంత నటిస్తే ఎలా ఉంటుంది అంటూ అడివి శేష్ కి ఒక కామెంట్ రాగా.నైస్ ఐడియా అని అన్నారు.

Telugu Adivi Sesh, Nani, Samantha, Shailesh Kolanu, Tollywood-Movie

అంతేకాదు ఏమంటావ్ సామ్ అంటూ ఆమెకి ట్యాగ్ చేశారు.దానికి సమంత రెస్పాండ్ అవుతూ హిట్ కొట్టినందుకు కంగ్రాట్స్ అంటూ స్మైలీ సింబల్ కామెంట్ పెట్టింది.హిట్ ఫ్రాంచైజ్ లో సమంత నటిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఆ ఆలోచన మాత్రం బాగుందని చెప్పొచ్చు.ఈమధ్యనే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న సమంత హిట్ ఫ్రాంచైజ్ లో చేస్తే మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube