వైరల్ పిక్.. కవర్ పేజ్ మీద సామ్.. ఇంత హాటుగానా..!

Samantha Graces The Cover Page Of Elle India

సౌత్ లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.నాలుగేళ్ళ పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట సడన్ గా విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

 Samantha Graces The Cover Page Of Elle India-TeluguStop.com

ఇక సమంత విడాకుల తర్వాత మానసికంగా దృడంగా మారడమే కాకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది.చైతూతో విడిపోయిన తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో సామ్ రూటు మార్చి రెచ్చిపోతుంది.పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేసింది.

 Samantha Graces The Cover Page Of Elle India-వైరల్ పిక్.. కవర్ పేజ్ మీద సామ్.. ఇంత హాటుగానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు అలా కాదు.అన్ని పాత్రలకు ఓకే చెప్పేస్తూ కమర్షియల్ హీరోయిన్ గా మారిపోతుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ కవర్ పేజ్ మీద మెరిసింది.ఈ ఫొటోలో సామ్ హాట్ లుక్ లో మోడల్ లాగా దర్శన మిచ్చింది.

‘ఎల్లే ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ లో సమంత గ్లామరస్ గా కనిపించి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.ఈ ఫొటోలో సామ్ రెడ్ హాట్ డ్రెస్ లో సోఫాలో కూర్చుని ఫోటో దిగింది.

కవర్ ఫోటోను సామ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.సామ్ 11 ఏళ్ల సినీ కెరీర్ లో ఎదుర్కొన్న సంఘటనలు అన్ని కూడా తెలుసుకోవచ్చు అని సామ్ తెలిపింది.సామ్ కి ఇది రెండో ఫేజ్ అని ఎల్లే ఇండియా తన మ్యాగజైన్ ద్వారా తెలిపింది.

తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర సంఘటనలు ఎల్లే డిజిటల్ మ్యాగజైన్ లో పొందు పరచడమే కాకుండా కవర్ పేజీలో కూడా సామ్ ఫోటోను ప్రింట్ చేసింది.ఇక ఈ మ్యాగజైన్ కోసం సమంత అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.

పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది.దీంతో పాటు శాకుంతలం, ఒక తమిళ్ సినిమా, ఇంకా రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.

మరొక పాక్ యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది.

#SamanthaCover #Cover Pege #Pushpa #Samantha #Cover

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube