మరోసారి వార్తల్లో నిలిచిన ప్రీతమ్ జుకల్కర్.. ఏం జరిగిందంటే?

Samantha Foreign Tour Photos Goes Viral In Social Media

సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం వెకేషన్ లపై దృష్టి పెట్టిన సమంత దైవ దర్శనాలకు వెళ్లడంతో పాటు ఛార్ ధామ్ యాత్రకు కూడా హాజరైన విషయం తెలిసిందే.

 Samantha Foreign Tour Photos Goes Viral In Social Media-TeluguStop.com

తాజాగా సమంత తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ తో పాటు పర్సనల్ డిజైనర్, స్టైలిష్ట్ అయిన ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దుబాయ్ కు వెళ్లారు.సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఫారిన్ కు వెళ్తున్నట్టు చెప్పడం ద్వారా వార్తల్లో నిలిచారు.

మరోవైపు సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కానున్నారు.

 Samantha Foreign Tour Photos Goes Viral In Social Media-మరోసారి వార్తల్లో నిలిచిన ప్రీతమ్ జుకల్కర్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నవంబర్ నెల నుంచి ఈ సినిమాల షూటింగ్ జరగనుండగా కొత్త సినిమాల షూటింగ్ మొదలయ్యే లోపు వెకేషన్ కు వెళ్లడం ద్వారా వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు.

సమంతకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కూడా ఆమెకు ప్లస్ అవుతుండటం గమనార్హం.సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు సక్సెస్ అయితే మాత్రం సమంత మార్కెట్ ఖచ్చితంగా మరింత ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు.

సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సమంతకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉండగా ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ తర్వాత ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది.

సమంత వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

#Samantha #Eign

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube