విడాకులపై స్పందించిన సామ్ తండ్రి.. ఏమన్నాడంటే!

మన టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలో కూడా సమంత, నాగ చైతన్య విడాకుల విషయం గత మూడు నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా సాగుతుంది.ఈ విషయం పై న్యూస్ ఛానెల్స్ కూడా డిబేట్ లు పెట్టి మరి చర్చించారు.

 Samantha Father Reacts To Samantha Naga Chaitanya Divorce Issue, Samantha,samant-TeluguStop.com

నాలుగు రోజుల నుండి ఎక్కడ విన్న వీరి విడాకుల విషయమే మాట్లాడు కుంటున్నారు.అన్ని విషయాలు పక్కన పెట్టి మరి న్యూస్ ఛానెల్స్ కూడా ఈ విషయంపైనే ఫోకస్ పెట్టారు.

వీరు అధికారికంగా ప్రకటించడం కంటే ముందే సమంత చేసిన పనుల వల్ల అందరికి ఒక అనుమానం అయితే వచ్చింది.వీరు విడిపోయారని గత నెల రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ వీరి అభిమానులు మాత్రం ఎక్కడో చిన్న ఆశ పెట్టుకున్నారు.

ఈ వార్త అబద్ధం అవ్వాలని దేవుళ్లను కూడా కోరుకున్న వారు ఉన్నారు.కానీ అభిమానులు ఆశలు నెరవేరలేదు.

కారణం ఏదైనా వీరిద్దరి విడిపోతున్నారంటే మాత్రం అందరికి బాధగానే ఉంది.

Telugu Nagachaitanya, Samantha, Samanthajoseph, Samanthareacts, Samanthanaga-Mov

ఎవరిది తప్పు ఎవరిదీ ఒప్పో తెలియదు కానీ మొత్తానికి విడాకులు మాత్రం తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట విడిపోయారని తెలిసి అందరు బాధను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Nagachaitanya, Samantha, Samanthajoseph, Samanthareacts, Samanthanaga-Mov

అయితే ఇప్పటికే నాగార్జున కూడా వీరిద్దరూ విడిపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసారు.అయితే ఇప్పటి వరకు సమంత తరపున ఎవ్వరు ఈ విషయంపై స్పందించలేదు.కానీ తాజాగా సమంత ఫాదర్ జోసెఫ్ ఈ విడాకుల విషయంపై స్పందించారు.

ఆయన ప్రెసెంట్ అంత బ్లాంక్ గా ఉందంటూ త్వరలోనే పరిస్థితులు నార్మల్ అవుతాయని తెలిపారు.ఈ పోస్ట్ చేసిన తర్వాత నెటిజెన్స్ ఆయనపై సింపతీ తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube