సమంతను మళ్లీ ఆ ప్రశ్నతో ఇబ్బంది పెడుతున్న నెటిజన్స్‌  

Samantha fans again asking that question , Samantha, Family man web series, Pregnant, Anushka Sharma, Neizens, Social media, Naga Chaitanya, Akkineni Family - Telugu Akkineni Family, Anushka Sharma, Chaisam, Family Man Web Series, Naga Chaitanya, Neizens, Pregnant, Samantha, Social Media, Tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో నెటిజన్స్ , అభిమానుల నుండి ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రశ్నలు మీరు అమ్మగా ఎప్పుడు మారబోతున్నారు? నాగ చైతన్యను తండ్రిగా ఎప్పుడు చేయబోతున్నారు? నాగార్జునను తాత ఎప్పుడు చేయబోతున్నారు? అక్కినేని ఫ్యామిలీకి కొత్త ప్రిన్స్‌ ను ఎప్పుడు తీసుకొని రాబోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం చెప్పలేక తల ప్రాణం తోకకి వస్తుంది అన్నట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.అయినా కూడా ఆమెను జనాలు వదిలిపెట్టడం లేదు.

TeluguStop.com - Samantha Fans Again Asking That Question

ఇటీవల ఆమె బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రెగ్నెంట్ తో ఉన్న ఒక ఫోటో పై స్పందిస్తూ బేబీ పంపుతో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆమెకు దేవతలా ఉన్నారు అంటూ కామెంట్ చేసింది.దాంతో ఆమె దేవత సరే మీరు ఎప్పుడు దేవత అవుతారు, మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు అంటూ మళ్ళీ అదే ప్రశ్నలతో నెటిజెన్స్ వేధిస్తున్నారు.

సమంత మాత్రం ప్రస్తుతం తన కెరీర్ పైనే దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది.తల్లి అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతుంది.అమ్మ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి నేను అందుకు సిద్ధంగా లేను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

TeluguStop.com - సమంతను మళ్లీ ఆ ప్రశ్నతో ఇబ్బంది పెడుతున్న నెటిజన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒకవైపు హీరోయిన్ గా మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత మరోవైపు కొత్త వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది.

ఎన్ని పనులతో బిజీగా ఉన్న సమంత పిల్లల విషయంలో ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ రోజు కాకున్నా మరి కొన్నాళ్ళ కైనా సమంత తల్లి అవుతుంది.అందులో ఎలాంటి సందేహం లేదు.కొద్దిగా ఓపిక పట్టాలని ఆమె సినిమాలు మరిన్ని రావాలని ఆమె సన్నిహితులు మరియు డై హార్ట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సమంత త్వరలో ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#FamilyMan #Samantha #Pregnant #Naga Chaitanya #Neizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Fans Again Asking That Question Related Telugu News,Photos/Pics,Images..