లాక్ డౌన్ లో సమంత అంత సంపాదించిందా..?  

samantha earned over rs 5 crore during lock down period, Samantha, Akkineni Family, Samantha Remuneration, Bigg Boss4 host, Nagarjuna, Endorsements - Telugu Akkineni Family, Bigg Boss Host Samantha, Bigg Boss4 Host, Endorsements, Lock Down Period, Nagarjuna, Samantha, Samantha Brand Endosemnets, Samantha Earned Over Rs 5 Crore During Lock Down Period, Samantha Remuneration

దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ పెళ్లి తరువాత సైతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది స్టార్ హీరోయిన్ సమంత.అందం, ప్రతిభ పుష్కలంగా ఉన్న ఈ నటి వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.

TeluguStop.com - Samantha Earned Over Rs 5 Crore During Lock Down

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల స్టార్ హీరోలు, హీరోయిన్ల ఆదాయం భారీగా తగ్గింది.అయితే లాక్ డౌన్ సమయంలోనూ సమంతకు మాత్రం కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతోంది.
సమంత చాలా సంస్థలకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.యువతలో మంచి క్రేజ్ ఉండటం, వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఉండటంతో ఆమెకు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కంపెనీలు సైతం సిద్ధమవుతున్నాయి.

సమంత చేతిలో ఉన్నన్ని బ్రాండ్ అండార్స్‌మెంట్లు మరే హీరోయిన్ కు లేవు.దీంతో లాక్ డౌన్ సమయంలోనూ సమంత కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.సమంత 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఈ సంవత్సరం బ్రాండ్ల ద్వారా సంపాదించినట్టు తెలుస్తోంది.

TeluguStop.com - లాక్ డౌన్ లో సమంత అంత సంపాదించిందా..-Gossips-Telugu Tollywood Photo Image

సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నా, ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా సమంత ఆదాయానికి మాత్రం లోటు లేదు.

మరోవైపు బిగ్ బాస్ లాంటి షోలకు తాత్కాలికంగా హోస్ట్ చేస్తూ సమంత ఆదాయం పొందుతోంది.నిన్నటి దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ చేసిన సమంత మరో రెండు వారాల పాటు బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనుంది.

నిన్నటి సమంత హోస్టింగ్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.బిగ్ బాస్ సీజన్ 5కు సైతం సమంత హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

తెలుగులో బ్రాండ్ అండార్స్ మెంట్ల ద్వారా కొందరు స్టార్ హీరోల కంటే ఎక్కువ మొత్తం సంపాదిస్తున్న సమంత సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా లక్షల రూపాయలు ఆర్జిస్తోంది.సమంత లాక్ డౌన్ సమయంలో డబ్బు సంపాదిస్తున్న తీరు చూసి ఆమె అభిమానులే అవాక్కవుతున్నారు.

#SamanthaEarned #Bigg Boss4 Host #Akkineni Family #Nagarjuna #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha Earned Over Rs 5 Crore During Lock Down Related Telugu News,Photos/Pics,Images..