స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.హిందీ లో రూపొందుతున్న ఈ సిరీస్ లో వరుణ్ దావన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయి అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.అందుకు కారణం ఏంటి అంటే… ఇంగ్లీష్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) శృతి మించి అందాల ఆరబోత చేసింది.
అంతే కాకుండా ఆమె బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చి పోయి నటించింది.
అందుకే దానికి రీమేక్ ఇది కనుక కచ్చితంగా ఈ రీమేక్ లో కూడా అదే స్థాయి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని… బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయి అంటూ సమంత అభిమానులతో పాటు కొందరు ఎదురు చూస్తున్నారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిటాడెల్ ఇంగ్లీష్ వర్షన్( Citadel English Version ) లో మాదిరిగా హిందీ సిటాడెల్ లో హద్దు మీరిన రొమాంటిక్ సన్నివేశాలు( Romantic Scenes ) మరియు బెడ్ రూమ్ సీన్స్ ఉండవని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
మతి పోగొట్టే రొమాంటిక్ సన్నివేశాలతో( Romantic Scenes ) ఆకట్టుకునే అందంతో సమంత యొక్క అందాల ఆరబోత ఉంటుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశ తప్పదు అన్నట్లుగా యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత ను మరీ ఎక్కువ రొమాంటిక్ గా చూపిస్తే కొందరు ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు.ఆ కారణం వల్ల సిటాడెల్ హిందీ మేకర్స్ అయిన రాజ్ అండ్ డీకే( Raj and DK ) లు కాస్త తగ్గించి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
సమంత మరియు వరుణ్ దావన్ ( Varun Dhawan ) ల మధ్య ఉండే రొమాంటిక్ సన్నివేశాల కంటే కూడా సమంత చేసే యాక్షన్ సన్నివేశాలు సిరీస్ కు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.స్టార్ హీరోయిన్ సమంత ను బెడ్ రూమ్ సన్నివేశాల్లో చూడాలని ఆశించిన వారికి నిరాశ తప్పదు.
.