దెబ్బ పై దెబ్బ.. డేంజర్ జోన్ లోకి సమంత

టాలీవుడ్ లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల వ్య‌వ‌హార‌మే.ఈ వార్త చుట్టూనే అక్కినేని అభిమానుల సెర్చింగ్‌లు జ‌రుగుతున్నాయి.

 Samantha Career In Danger Zone Details, Samantha, Samantha Caree, Shaakuntalam,-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు స‌మంత‌కు మ‌రో షాక్ త‌గులుతున్న‌ట్టు తెలుస్తోంది.ఇప్ప‌టికే త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు మ‌రిన్ని క‌ష్టాలు వెంటాడ‌నున్నట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి పెండ్లికి ముందు స‌మంత స్టార్ హీరోయిన్‌గా సౌత్ ఇండ‌స్ట్రీని ఏలింద‌నే చెప్పుకోవాలి.కానీ పెండ్లి త‌ర్వాత ఆ స్థాయిలో సినిమా అవ‌కాశాలు మాత్రం రాలేదు.

కానీ ఆమెకు కొన్ని సినిమాల్లో అవ‌కాశాలు, అలాటే షోల‌లో కూడా బాగానే రాణించేందుకు వీలు క‌లిగిందంటే మాత్రం దానికి కార‌ణం వెన‌కాల ఉన్న చైతు స‌పోర్ట్ అనే చెప్పాలి.ఇక సినిమాల కంటే కూడా ఆమెకు అక్కినేని కోడ‌లు అన్న ఇమేజ్ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

ఇక స‌మంత ఏదైనా పార్టీకి వ‌చ్చిందంటే మాత్రం తానే హైలెట్ అయ్యేందుకు, ఫొటోల‌కు ఫోజులిచ్చేది.కానీ చైత‌న్య మాత్రం అవేమీ పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుపోయేవాడు.

కానీ స‌మంత చేసిన బోల్డ్ రోల్స్ ఆమెను విడాకుల దాకా తీసుకెళ్లాయి.

Telugu Kadavakkularend, Nayanthara, Samantha, Samantha Caree, Shaakuntalam-Movie

ఇక ఇప్పుడు స‌మంత నుంచి విడాకులు తీసుకోవ‌డంత ఈ ఎఫెక్ట్‌ స‌మంత‌కు బాగానే ప‌డుతుంద‌ని తెలుస్తోంది.విడాకుల వ్య‌వ‌హారం ఆమె ప‌ర్స‌న‌ల్ కెరీతో పాటు ప్రొఫెష‌న‌ల్ కెరీర్‌ను కూడా దెబ్బ తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఆమె ఇప్పుడు న‌య‌న‌తార‌తో క‌లిసి న‌టిస్తున్న కథు వాకుల రెండు కాదల్ మూవీ మార్కెట్ ఆమె విడాకుల కార‌ణంగా ప‌డిపోయిన‌ట్టు చెబుతున్నారు.

దీంతో పాటు ఆమె గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న శాకుంతలంపై మూవీపై కూడా ఎఫెక్ట్ ప‌డింద‌ని, అలాగే ఆమె చేస్తున్న టీవీ షోల రేటింగ్ కూడా ప‌డిపోయే ప్రమాదం ఉంద‌ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube