అన్నపూర్ణ స్టుడియోలో ప్రత్యక్షం అయినా సామ్.. ఎందుకంటే?

Samantha At Annapurna Studios

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత మానసికంగా దృడంగా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది.గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సామ్ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Samantha At Annapurna Studios-TeluguStop.com

అయితే వీరి వివాహ బంధం నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.ఇక సామ్ విడాకుల తర్వాత అన్నపూర్ణ స్టుడియోస్ లో ఇప్పటికి అడుగు పెట్టారు.

ఆమె వ్యక్తిగత జీవితం వేరు.ప్రొఫెషనల్ వేరు.అని నమ్ముతుంది.అందుకే అన్ని విషయాలను పక్కన పెట్టి మరి సామ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టారు.

 Samantha At Annapurna Studios-అన్నపూర్ణ స్టుడియోలో ప్రత్యక్షం అయినా సామ్.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఎందుకు సామ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టిందో అని అందరు ఆరా తీయడం కూడా మొదలు పెట్టారు.ఇక సామ్ అక్కడికి ఎందుకు వచ్చింది అంటే.

ప్రెసెంట్ సామ్ నటిస్తున్న సినిమాల్లో శాకుంతలం ఒకటి.గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

Telugu Akkineni Family, Annapurna Studios, Director Gunasekhar, Sakuntalam, Samantha, Samantha At Annapurna Studios, Samantha Naga Chaitanya Divorce, Shaakumtalam Movie Update, Shaakuntalam Dubbing Works-Movie

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా డబ్బింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.ఇక అందుకోసమే సామ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టక తప్పలేదు.

Telugu Akkineni Family, Annapurna Studios, Director Gunasekhar, Sakuntalam, Samantha, Samantha At Annapurna Studios, Samantha Naga Chaitanya Divorce, Shaakumtalam Movie Update, Shaakuntalam Dubbing Works-Movie

సామ్ అక్కడికి కార్ లో వచ్చింది.మొఖానికి స్కార్ఫ్ కట్టుకుని వచ్చి డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంది తిరిగి అంతే సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయింది.సామ్ తన వల్ల సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వ్యక్తిగత విషయం పక్కన పెట్టి మరి అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టింది.

అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని కుటుంబానికి చెందినది అని అందరికి తెలుసు.అయినా కూడా వృత్తి కోసం వెనకడుగు వేయకుండా సైలెంట్ గా వచ్చి పని ముగించుకుని వెళ్ళిపోయింది.

#Samantha #Sakuntalam #Akkineni Family #SamanthaNaga #Shaakumtalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube