శకుంతలగా సమంత.. నెట్టింట లుక్ వైరల్!

సమంత అక్కినేని.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2010లో ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.మంచి కథలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకొని అక్కినేని కోడలు అయ్యింది.అయితే పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం ఆగకుండా కంటిన్యూ గా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ.

 Samantha As Shakuntala, Samantha Akkineni, Shakunthala , Tollywood, Shakuntalam-TeluguStop.com

2020వ సంవత్సరం లాక్ డౌన్ అయినప్పటికీ అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ సంపాదన.

తన అభిమానులకు దగ్గరగా ఉన్న నటి ఎవరు అంటే సమంత అక్కినేని.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉన్న సమంత ప్రస్తుతం యాంకర్ గా ఆహా లో ప్రసారం అవుతున్న సామ్ జామ్ షోకి, మోడల్ గా తన సొంత బిజినెస్ సఖీ కోసం చేస్తుంది.

ఇక ఈ నేపథ్యంలోనే సమంత ఇప్పుడు ఓ అద్భుతమైన చిత్రంలో నటించనుంది.

Telugu Shakuntalam, Shakunthala, Tollywood-Latest News - Telugu

ఆ సినిమా మరేదో కాదు.దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న భారీ మూవీ ‘శాకుంతలం’.ఈ సినిమాకు సంబంధించిన వార్తలు గత కొద్దీ రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే నిన్న న్యూ ఇయర్ సందర్భంగా శాకుంతలం సినిమాలో శకుంతలగా సమంత కనిపించనుందని అఫీషియల్‌గా చెప్పేశారు గుణశేఖర్.విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాతో సమంత మరో సూపర్ హిట్ కొట్టనుంది.ఇందులో పెద్ద సందేహం లేదు.

ఛాలెంజింగ్ రోల్స్ సమంతకు కొత్త కాదు.ఏదేమైనా తాజాగా వచ్చిన ఈ ప్రకటనతో సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube