దివికి సినిమా అవకాశం ఇచ్చేసిన సమంత.. కార్తికేయతో?  

Divi Got Movie offer to act with karthikeya and Samantha, Samantha Movie with karthikeya, Bigg Boss elimination, akkineni samantha, nagarjuna, divi, akhil akkineni, karthikeya, bigg boss 4 - Telugu Akhil Akkineni, Akkineni Samantha, Bigg Boss 4, Divi, Karthikeya, Nagarjuna

బిగ్ బాస్ సీజన్ 4.స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షోలో ఎన్నో ఎన్నో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంటాయ్.

TeluguStop.com - Samantha And Divi Karthikeya Movie Offer Bigg Boss4

ఇక నిన్న వీకెండ్ షో కాబట్టి చాలా హుషారుగా దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ షో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి 45 నిమిషాలకు ఒకరు పర్ఫార్మ్ చేసేలా ప్లాన్ చేసి అదరగొట్టేసారు.అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం పక్క ప్రాంతాలకు వెళ్లగా అతడి ప్లేస్ లో అక్కినేని కోడలు సమంత వచ్చి సందడి సందడి చేసింది.
అందరిని నవ్విస్తూ.ఒకవైపు సెటైర్లు వేస్తూ.వచ్చి రాని తెలుగుతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది సమంత.అయితే నాలుగు గంటలు అందరిని మెప్పించిన ఈ షో చివరి నిమిషంలో దివిని ఎలిమినేట్ చేసి బాధపెట్టింది.

ఇక అందరూ ఆమెను బాధతో పంపించినా కన్నీళ్లు పెట్టకుండా ఎంతో నవ్వుతు వచ్చిన ఈ భామ మంచి ఛాన్స్ కొట్టేసింది.బిగ్ బాస్ షోలో కొనసాగాల్సిన ఈ ముక్కు సూటి మనిషిని ఎలిమినేట్ చేసి బాధపెట్టగా ఆమెకు మంచి గిఫ్ట్ ఇచ్చింది సమంత.

TeluguStop.com - దివికి సినిమా అవకాశం ఇచ్చేసిన సమంత.. కార్తికేయతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ బిగ్ బాస్ షోలో స్పెషల్ గెస్ట్ గా వచ్చి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన కార్తికేయతో మాట్లాడిన దివికి సమంత మంచి ఆఫర్ వచ్చేలా చేసింది.దివి ఎంతో బాగా నటిస్తుంది.

నీ సినిమాలో ఒక్క అవకాశం ఇవ్వకూడదు అంటూ సమంత చెప్పగా కార్తికేయ చెప్తూ వై నాట్.అంటూ ఒకే అన్నాడు.

దివి ఇప్పటికే మహేష్ బాబుతో నటించింది అంటూ చెప్పగా ఆతర్వాత వెంటనే కార్తికేయ ఒక మాట అడిగేశాడు.ఏం అని అంటే.

దివి నాతో ఎలానో.నేను నీతో నటించాలనుకున్న ఒక్క ఛాన్స్ అంటూ కార్తికేయ కూడా అడిగేశాడు.

ఇక వెంటనే ఎందుకు ఒకోకరు.ముగ్గురం కలిసి ఒకే సినిమా చేద్దాం అంటూ సూపర్ ఆఫర్ కొట్టేసింది దివి.

ఏది ఏమైతేనేం.సమంత, కార్తికేయతో కలిసి నటించే అవకాశం సొంతం చేసుకుంది దివి.

#Nagarjuna #Karthikeya #Divi #Akhil Akkineni #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Samantha And Divi Karthikeya Movie Offer Bigg Boss4 Related Telugu News,Photos/Pics,Images..