మీరు తల్లి కాబోతున్నారా ప్రశ్నకు సమంత సమాధానం ఏంటో తెలుసా?  

Samantha Amazing Replay About Pregnancy-

అక్కినేని నాగచైతన్య తండ్రి కాబోతున్నాడు.అక్కినేని వారి నాల్గవతరం మొదలు కాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి...

Samantha Amazing Replay About Pregnancy--Samantha Amazing Replay About Pregnancy-

సమంత తల్లి కాబోతున్న విషయం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అక్కినేని వారి ఇంట సమంత కొత్త స్టార్‌ను దించబోతుందని అక్కినేని ఫ్యాన్స్‌ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో సమంత ఆ వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు జల్లింది.

Samantha Amazing Replay About Pregnancy--Samantha Amazing Replay About Pregnancy-

సమంత గత కొన్ని రోజులుగా తన వద్దకు వచ్చిన ప్రతి సినిమాకు నో చెబుతోంది.అసలు ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు తప్ప కొత్త సినిమాలకు డేట్లు ఇవ్వడం లేదు.

ఆమె ప్రెగ్నెంట్‌ అవ్వడం వల్ల కాస్త గ్యాప్‌ తీసుకోవాలని ఇలా చేస్తుందని కొందరు భావించారు.ఈ సమయంలోనే ఆమె చేస్తున్న సినిమాలను హడావుడిగా పూర్తి చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.మరో వైపు ’96’ రీమేక్‌ నుండి సమంత తప్పుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి..

ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో విలేకరి.మీ ఇంట్లో నాల్గవ తరం రాబోతుందని వార్తలు వస్తున్నాయి.మీరు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించడం జరిగింది.అందుకు గట్టిగా నవ్వేసిన సమంత నాల్గవ తరమా.

ఔనా మీకు తెలిస్తే నాకు చెప్పండి అంది.తాను తల్లి కాబోతున్న వార్తలను ఇండైరెక్ట్‌గా కొట్టి పారేసింది...

తనకు తల్లి కావాలనే ఆసక్తి ఉందని గతంలో చెప్పుకొచ్చిన సమంత త్వరలోనే తల్లి అవుతుందేమో చూద్దాం.