అలాంటి ఫోటో షేర్ చేసిన అక్కినేని కోడలు.. జీవితం గురించి చెప్తూ?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత.ప్రస్తుతం ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.

 Samantha Akkineni Yoga Photos Viral-TeluguStop.com

ఇక తన నటనతోనే కాకుండా తన అందం విషయంలో కూడా మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల పట్ల కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో సమంత స్టార్ స్థానంలో నిలిచింది.

 Samantha Akkineni Yoga Photos Viral-అలాంటి ఫోటో షేర్ చేసిన అక్కినేని కోడలు.. జీవితం గురించి చెప్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమంత పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే తన గ్లామర్ విషయంలో మరింత ఆకట్టుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో సమంత తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పుడు పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో పెళ్లైన కూడా తగ్గేది లేదంటూ ఒక రేంజ్ లో బాలీవుడ్ హీరోయిన్ లను మించి ఫోటో షూట్ లను చేయించుకుంటుంది.

ఇక తన శరీరం పట్ల సమంత ఎంత శ్రద్ధ తీసుకుంటుందో చూస్తేనే అర్థమవుతుంది.

ఎప్పుడు వర్క్ అవుట్ల్ చేసుకుంటూ తన శరీరాన్ని ఫిట్ నెస్ గా ఉంచుకుంటుంది.

అంతేకాకుండా యోగ వంటి వ్యాయామాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది.తన ఫిట్నెస్ గురించి, తను తీసుకునే ఆహార పదార్థాల గురించి సమంత ఎప్పుడు చెబుతూనే ఉంటుంది.

ఇప్పటికీ తను వయసును పెంచుకుంటూ కూడా శరీర ఫిట్ నెస్ కాపాడుకోవడానికి కారణం తన వర్కౌట్లు అనే చెబుతూ ఉంటుంది.అప్పుడప్పుడు తనని వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ పంచుకుంటుంది ఈ బ్యూటీ.

ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫోటోలను పంచుకోగా అందులో తన చూపులతో బాగా ఆకట్టుకుంది.

ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా సమంత ప్రస్తుతం బిజీగా ఉంది.

#Glamour #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు