ఆహాతో సమంత ఒప్పందం

ఇన్నాళ్లు హాలీవుడ్‌ ప్రేక్షకులకు, ఉత్తరాది ప్రేక్షకుకు మాత్రమే పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ వీడియోలు తెలుగు వారికి మరింత దగ్గరకు తీసుకు వచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్‌ ఆహాను ప్రారంభించిన విషయం తెల్సిందే.ఈ మెగా నిర్మాత ఎందులో అడుగు పెట్టినా కూడా అక్కడ హడావుడి కనిపించడం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం.

 Samantha Agrrements With Aha-TeluguStop.com

తాజాగా ఆహాలో వస్తున్న వెబ్‌ సిరీస్‌లు తెలుగు సినిమాలను కూడా ప్రభావితం చేసేంతగా ఉన్నాయి.

Telugu Ladu Script, Samantha, Samanthatelugu, Samantha Aha, Web Otd-Movie

స్టార్స్‌తో ఒప్పందాలు చేసుకుని వెబ్‌ సిరీస్‌ను చేయాలని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడు.ఆహా ఓటీటీ కోసం సమంతతో నిర్మాత అల్లు అరవింద్‌ ఒప్పందం చేసుకున్నాడట.ఇప్పటికే తమిళంలో సమంత ఒక వెబ్‌ సిరీస్‌ను చేస్తోంది.

త్వరలోనే తెలుగులో ఆహా కోసం మరో వెబ్‌ సిరీస్‌ను సమంత చేయబోతుంది.

Telugu Ladu Script, Samantha, Samanthatelugu, Samantha Aha, Web Otd-Movie

పది ఎపిసోడ్స్‌గా ప్రసారం కాబోతున్న వెబ్‌ సిరీస్‌ కోసం సమంత నెల రోజు డేట్లు ఇచ్చిందని తెలుస్తోంది.లేడీ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌తో ఒక సినిమా స్థాయిలో మంచి బడ్జెట్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ను అల్లు అరవింద్‌ నిర్మించేందుకు రెడీ అయ్యాడు.ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube